vastu

Vehicle : వాహ‌నాన్ని కొనేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌వ‌ద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vehicle &colon; ఈరోజుల్లో ఎక్కువమంది కార్లు&comma; టూవీల‌ర్ల‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు&period; సొంత వాహనం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది&period; టూవీల‌ర్‌ అయినా లేదంటే కార్ అయినా సరే చాలామంది కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు&period; ఆ వాహనాన్ని కొనుక్కోవాలి&comma; ఈ వాహనాన్ని కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు&period; దానిని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు&period; అయితే వాహనాన్ని కొనేటప్పుడు ఎటువంటి విషయాలని ఆచరించాలి&comma; వేటిని గుర్తు పెట్టుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడైనా సరే కొత్త వాహనాలని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి&period; కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించాలి&period; అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది&period; ఒకవేళ కనుక మీరు వాటిని పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయి&period; కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాస్తు నియమాలని పాటిస్తే అంతా మంచే జరుగుతుంది&period; చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55154 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;car&period;jpg" alt&equals;"do not make any mistakes while buying vehicle " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆరోజు మంచి రోజా కాదా అనేది చూసుకుని ఆ తర్వాత మాత్రమే వాహనాన్ని కొనుగోలు చేయాలి&period; పౌర్ణమి నాడు లేదంటే పౌర్ణమికి పది రోజులు ముందు&comma; లేదంటే 10 రోజుల తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకుని కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది&period; పౌర్ణమి తర్వాత 11à°µ‌ రోజు నుండి 15à°µ రోజు వరకు వాహనాలని కొనుగోలు చేయకూడదు&period; శనివారం అస్సలు కొత్త వాహనాన్ని కొనకూడదు&period; అమావాస్య నాడు కూడా అసలు కొనకూడదు&period; అయితే ఎవరికి నచ్చిన వాహనాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు&period; ఎవరికి నచ్చిన రంగుల్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుపు&comma; వెండి రంగు&comma; లేత రంగులు శుభప్రదంగా పరిగణించబడతాయి&period; అటువంటి వాటిని కొనుగోలు చేస్తే మంచిది&period; ఇవి సానుకూలత&comma; స్వచ్ఛతకు చిహ్నం&period; మేషరాశి వాళ్ళకి ఎరుపు లేదంటే మెరూన్ రంగు మంచిది&period; ఇలా మీరు చూసుకుని మీరు రాశిని బట్టి కొనుగోలు చేయవచ్చు&period; అలాగే మీరు వాహనం పెట్టే చోటు ఎప్పుడూ వెలుతురు వచ్చేలా చూసుకోవాలి&period; సులువుగా లోపలికి&comma; బయటికి తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి&period; పార్కింగ్ ప్లేస్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి&period; సానుకూల శక్తి కలగాలంటే వెలుతురు ఉండే బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ చేయడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts