vastu

బాత్‌రూమ్ విష‌యంలో వాస్తు ప్ర‌కారం ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలకు చక్కటి పరిష్కారం కనపడుతుంది&period; పండితులు ఈ రోజు మనతో కొన్ని వాస్తు చిట్కాలని పంచుకున్నారు&period; వీటిని కనుక మనం పాటిస్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు కానీ ఈ పొరపాట్లు కనుక చేశారంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు&period; మరి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి వాటిని పాటించాలి ఎటువంటి వాటిని పాటించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం లో ఈ పొరపాట్లు చేయకూడదు ఇలాంటి పొరపాట్లను చేయడం వలన అనవసరంగా ధన నష్టం కలుగుతుంది&period; బాత్రూంలో ఎప్పుడూ లోహంతో చేసిన వాటిని పెట్టకూడదు దాని వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి&period; నీటి కుళాయి ఆగ్నేయ మూలలో ఉండకూడదు&period; దీని వలన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోండి&period; అలానే బాత్రూంలో ఎటువంటి అద్దాలని కూడా పెట్టకూడదు అది కూడా ఆర్థిక ఇబ్బందుల్ని తీసుకువస్తుంది కాబట్టి ఈ పొరపాటు కూడా చేయొద్దు&period; అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో బాత్రూం ఉండకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89905 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;bathroom-1&period;jpg" alt&equals;"do not make these mistakes according vastu in bathroom " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నైరుతి దిశలో కూడా ఉండకూడదు&period; ఈ పొరపాట్లను కూడా చేయకుండా చూసుకోండి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; స్నానం చేసిన ప్రదేశం పవిత్రమైనది&period; కనుక ఎప్పుడూ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద బాత్రూమ్ ని పెట్టకూడదు దాని వలన సమస్యలు కలుగుతాయి&period; బాత్రూమ్ ని సర్దేటప్పుడు షాంపూలు సబ్బులు అన్నిటిని ఒకే చోట ఉంచాలి&period; ఫ్లోర్ కూడా మెరిసే విధంగా ఉంచుకోవాలి ఇలా ఈ విధంగా మీరు పాటించడం వలన సమస్యలు ఏవి ఉండవు లేదంటే అనవసరంగా వాస్తు దోషాలు ఆర్థిక సమస్యలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts