vastu

మ‌నీ ప్లాంట్ వియంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది&period; పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం&period;&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ధనం పెరగాలన్న అనందం కలగాలన్న మనీ ప్లాంట్ ని తప్పక ఉంచుకోండి మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి&period; మనీ ప్లాంట్ ని నేల మీద వేస్తే నెగిటివ్ ఎనర్జీ కలిపి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ని ఒక కుండీలో వేయాలి దీంతో నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ ని ఇతరులకి చెప్పకుండా వాళ్ళ ఇంటి నుండి మొక్కని తీసుకొచ్చి మన ఇంట్లో నాటకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86543 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;money-plant-2&period;jpg" alt&equals;"do not make these mistakes with money plant " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొంగలించి మనీ ప్లాంట్ ని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; అలానే మనీ ప్లాంట్ తీగ ఎప్పుడు కూడా నేలకి తగలకూడదు&period; నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది&period; మనీ ప్లాంట్ ని వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయం వైపు పెడితే ఎంతో మేలు కలుగుతుంది&period; కాబట్టి ఆగ్నేయం వైపు మాత్రమే మనీ ప్లాంట్ ని నాటండి ఇలా మనీ ప్లాంట్ కి సంబంధించి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేకపోతే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts