vastu

అష్టదిక్పాలకులు అంటే ఎవరు? వారు ఏయే దిక్కుల‌ను పాలిస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఇంట్లో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం&comma; వాస్తుపూజ&comma; వాస్తు సంబంధిత అంశాల్లో తరుచుగా వాడే పదాలు అష్టదిక్పాలకులు&period; చాలా మంది దిక్కులు అంటే నాలుగు ఉన్నాయ‌ని అనుకుంటారు&period; కానీ దిక్కులు మొత్తం 8&period; తూర్పు&comma; à°ª‌à°¡‌à°®‌à°°‌&comma; ఉత్త‌రం&comma; à°¦‌క్షిణంతోపాటు ఆగ్నేయం&comma; నైరుతి&comma; వాయువ్యం&comma; ఈశాన్యం అని à°®‌రో 4 మూల‌లు ఉంటాయి&period; మొత్తం దిక్కులు అంటే 8 అనే చెప్పాలి&period; ఇక ఈ దిక్కుల‌కు ఒక్కో దేవత అధిప‌తిగా ఉంటారు&period; క‌నుక‌నే వారిని దిక్పాల‌కులు అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిప‌తి&period; ఆగ్నేయం వైపున‌కు అగ్ని&comma; à°¦‌క్షిణానికి à°¯‌ముడు అధిప‌తి&period; నైరుతికి నైరుతి అధిప‌తి&period; à°ª‌శ్చిమానికి à°µ‌రుణుడు&comma; వాయువ్య దిశ‌కు వాయువు&comma; ఉత్త‌à°° దిశ‌కు కుబేరుడు అధిప‌తి&period; ఈశాన్య దిశ‌కు ఈశాన్యుడు అధిప‌తిగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77475 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ashta-dikpalakas&period;jpg" alt&equals;"do you know who are ashta dikpalakas " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రంలో క‌చ్చితంగా 8 దిక్కులలో నియ‌మాల‌ను పాటిస్తారు&period; ఏయే దిక్కుల్లో వేటిని ఉంచాలి&comma; వేటిని ఉంచ‌కూడదు వంటి విష‌యాల‌ను చెప్పారు&period; ఈశాన్య దిశ‌లో à°¬‌రువులు పెట్ట‌కూడ‌దు&comma; ఆ భాగంలో కిటికీ ఉండాలి&period; ఇంట్లోకి గాలి&comma; వెలుతురు రావాలి&period; ఆగ్నేయం వైపున à°®‌నీ ప్లాంట్ వంటివి పెట్టుకోవాలి&period; నైరుతి దిశ‌లో à°¬‌రువులు పెట్ట‌à°µ‌చ్చు&period; ఆ దిశ‌లో లేదా వాయువ్య దిశ‌లో బాత్‌రూమ్‌లు ఉండాలి&period; ఉత్త‌రం దిక్కున à°¤‌à°² పెట్ట‌కూడ‌దు&period; à°¦‌క్షిణం వైపు à°¤‌à°² పెట్టి నిద్రించాలి&period; ఇలా వాస్తు ప్ర‌కారం అనేక నియ‌మాల‌ను పాటిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts