vastu

ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో ప్రశాంతమైన కుటుంబంలో ఉన్నపళంగా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి&period; ఒక సమస్య నుంచి బయటపడే లోగా మరొక సమస్య వచ్చి చేరి కుటుంబ సభ్యులందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి&period; ఈ విధంగా మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టి తీవ్ర మనోవేదనకు కారణమవుతాయి&period; ఇలాంటి సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు&comma; మనస్పర్ధలు కూడా తలెత్తుతాయి&period; ఇంట్లో ఏర్పడిన ఈ ప్రతికూల వాతావరణాన్ని ఎలా పోగొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసే సమయంలో కాస్త ఉప్పు నీటిలో వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు&period; అదేవిధంగా ఉదయం&comma; మధ్యాహ్నం మన ఇంట్లో ఉన్న కిటికీలు&comma; తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంటిలోకి స్వచ్ఛమైన గాలి&comma; వెలుతురు వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తొలగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64540 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;negative-energy&period;jpg" alt&equals;"follow these tips to remove negative energy in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు మన ఇంట్లో పడే విధంగా ఇంటి తలుపులు&comma; కిటికీలు తీసి ఉంచాలి&period; అదే విధంగా మన ఇంట్లో మంత్రాలు&comma; పూజలు చేసే సమయంలో గంటను మ్రోగించాలి&period; మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది&period; ఈ విధమైన పద్ధతులను పాటించడం ద్వారా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts