vastu

Vastu Tips For Office : వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips For Office &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; మంచి జరగాలని అనుకుంటుంటారు&period; ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏమీ లేదు&period; ప్రతి ఒక్కరు కూడా&comma; బాగా డబ్బులు సంపాదించాలని&comma; మంచి పొజిషన్లోకి వెళ్లాలని చూస్తూ ఉంటారు&period; పైగా&comma; ఈ రోజుల్లో చాలామంది&comma; ఉద్యోగాల కంటే వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు&period; మీరు కూడా&comma; వ్యాపారం చేస్తున్నారా&period;&period;&quest; వ్యాపారంలో లాభాలు రావాలని అనుకుంటున్నారా&period;&period;&quest; అయితే&comma; ఈ వాస్తు చిట్కాలని పాటించండి&period; ఈ వాస్తు చిట్కాలని పాటించడం వలన&comma; వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది&period; బాగా డబ్బులు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ కూడా&comma; మీరు మీ దుకాణాన్ని తెరవగానే ముందు వినాయకుడిని పూజించండి&period; ఇలా చేస్తే&comma; రోజంతా కూడా మీకు బాగుంటుంది&period; మంచి స్థలంలో దుకాణం ఉండేటట్టు చూసుకోండి&period; ప్రవేశ ద్వారానికి ఎదురుగా స్తంభాలు కానీ చెట్లు కానీ లేకుండా చూసుకోండి&period; ఇలా లేకుండా చూసుకుంటే&comma; మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; ద్వారానికి శుభం లాభం అని రాయడం&comma; స్వస్తిక్ వంటి చిహ్నాలతో అలంకరించుకోవడం మంచిది&period; ఇలా చేస్తే&comma; వాస్తు దోషాలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63623 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vastu-tips-5&period;jpg" alt&equals;"follow these vastu rules if you want to become success in business " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు మీ కస్టమర్లతో మాట్లాడేటప్పుడు&comma; తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండేటట్టు చూసుకోండి&period; డబ్బులు పెట్టే చోటు&comma; ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండేటట్టు చూసుకోండి&period; దుకాణాన్ని&comma; ఆఫీసుని శుభ్రపరిచేటప్పుడు ఉప్పు ని వాడండి&period; ఇలా మీరు ఉప్పుని వాడడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి ఉత్తరం&comma; ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటైన్ ని పెట్టండి&period; అలానే&period; వాయువు దిశలో మెట్లు లేకుండా చూసుకోండి&period; యజమాని నైరుతి&comma; తూర్పు&comma; ఉత్తరం వైపు కూర్చోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాపు యజమానులు ఈశాన్యం&comma; వాయువ్యం&comma; దక్షిణ దిశల్లో కూర్చోకూడదు&period; తూర్పు వైపు ముఖద్వారం ఉంటే&comma; ఆర్థిక లాభం కలుగుతుంది&period; పశ్చిమ వైపు ఉంటే&comma; అడ్డంకులు వస్తాయి&period; ఉత్తరాభిముఖం అయితే&comma; సంపద&period; దక్షిణం అయితే నష్టం&period; ఆఫీస్ అయితే&comma; ఉత్తరం లేదా తూర్పు వైపు ప్రవేశద్వారం ఉండేటట్టు చూసుకోవాలి&period; ఆఫీసుల్లో తలుపులు తెరిచి ఉంచాలి&period; రెస్టారెంట్ల విషయానికి వస్తే&comma; రెస్టారెంట్ల ప్రవేశద్వారం ఆకర్షించే విధంగా ఉండాలి&period; నైరుతిలో సామాగ్రిని నిల్వ చేసుకోండి&period; వంటగది ఆగ్నేయం వైపు ఉండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts