lifestyle

Animals : ఈ జంతువులు మీకు ఎదురయ్యాయా.. ఇక ఆ రోజంతా మీకు లక్‌ కలసి వస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Animals &colon; సాధారణంగా మనం పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురు వచ్చేలా చేసుకుంటాం&period; దీంతో చేయబోయే పని దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్ముతాం&period; అందుకనే మన ఇంట్లో ఉండే అమ్మ లేదా భార్య&comma; సోదరి&comma; ఇతర మహిళలను మనకు ఎదురు రమ్మని చెబుతుంటాం&period; అయితే వాస్తవానికి మనకు కొన్ని రకాల జంతువులు ఎదురు పడినా కూడా అంతా మంచే జరుగుతుందట&period; అవును&comma; కొన్ని రకాల జంతువులు ఎదురు వస్తే ఆ రోజు పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయట&period; అంతా కలిసే వస్తుందట&period; ఇక ఏ జంతువులను అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏనుగు అంటే చాలా మందికి జ్ఞానం&comma; బలం&comma; అదృష్టం ఇస్తుందని నమ్ముతారు&period; ఏనుగును ఇలా విశ్వసించేవారు చాలా చోట్ల ఉన్నారు&period; కనుక ఏనుగు మీకు ఎదురు వస్తే ఎంతో మంచి జరుగుతుంది&period; చేయబోయే పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి&period; అలాగే లేడీ బగ్‌ అని పిలవబడే పురుగులు ఎదురైనా లేదా అవి మీ ఇంట్లో కనిపించినా అంతా శుభమే జరుగుతుందని కూడా విశ్వసిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63619 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;animals&period;jpg" alt&equals;"if you face these animals on any day that will be your lucky day " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిడతలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని కొన్ని జాతుల వారు విశ్వసిస్తారు&period; పలు ఆసియా దేశాల వారు ఈవిధంగా నమ్ముతారు&period; కనుక మిడతలు ఎదురైతే దాన్ని శుభ శకునంగా భావించాలి&period; కొన్ని ప్రాంత వాసులు కప్పలను అదృష్టానికి సంకేతాలుగా భావిస్తారు&period; ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కప్ప ఎదురుగా వస్తే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు&period; దీన్ని అదృష్టానికి&comma; సంపదకు సంకేతంగా విశ్వసిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లి ఎదురైతే అశుభ శకునమని చాలా మంది నమ్ముతారు&period; కానీ జపాన్‌ వాసులు మాత్రం పిల్లి ఎదురైతేనే మంచిదని విశ్వసిస్తారు&period; ముఖ్యంగా మనం బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి దేన్నయినా నోట కరుచుకుని వచ్చి కనిపిస్తే మనం చేయబోయే పని పూర్తవుతుందని నమ్ముతారు&period; అలాగే నత్త గుల్లలు&comma; చేపలు&comma; తాబేలు&comma; ఆవు వంటి జీవులు ఎదురైనా కూడా అంతా మంచే జరుగుతుందని భావిస్తారు&period; ముఖ్యంగా ఆవు ఎదురైతే గోమాతగా భావించి పూజలు చేస్తారు&period; ఇక ఆ రోజంతా తమకు తిరుగుండదని భావిస్తారు&period; ఇలా కొన్ని రకాల జంతువులు ఎదురైతే అంతా శుభమే జరుగుతుందని చాలా మంది నమ్ముతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts