STEP-1: న్యూమరాలజీ నెంబర్ ను తెలుసుకోవాలంటే….. మొదటగా A,B,C,D……Z వరకు రాయాలి. వరుసగా వాటికి 1,2,3….9 వరకు నెంబరింగ్స్ ఇచ్చుకుంటూ పోవాలి.! 9 వరకు ఇచ్చి మరల 1 నుండి స్టార్ట్ చేయాలి. ఇలా నెంబరింగ్స్ ఇచ్చుకుంటూ పోతే….
1– A, J, S
2– B, K, T
3– C, L, U
4– D, M, V
5– E, N, W
6– F, O, X
7– G, P, Y
8– H, Q, Z
9– I, R
STEP-2: ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పేరును ఇంటిపేరుతో సహా ఇంగ్లీష్ లో రాయాలి.! EX: Amitabh Bachchan.
STEP-3: ప్రతి ఆల్ఫాబెట్స్ కు మనం ఇచ్చిన నెంబరింగ్స్ ను ఈ పేరుకు యాడ్ చేయాలి.! EX: 1+4+9+2+1+2+8+2+1+3+8+3+8+1+5
STEP-4: ఇప్పుడు వచ్చిన వాల్యూను యాడ్ చేయాలి : EX: 58.
STEP-5: వచ్చిన నెంబర్ ను సింగిల్ నెంబర్ వచ్చే వరకు యాడ్ చెయ్యాలి . EX: 5+8=13, EX: 1+3 = 4.
ఫైనల్ ఆన్సర్ 1 నుండి 9 వరకు వచ్చిన దానిని బట్టి వారి సైకాలజీ ..
1- నాయకత్వ లక్షణాలు, మార్గదర్శక స్వభావం, ఇండివిడ్యూవాలిటీ. 2- సహాకార స్వభావం, స్నేహితుల కష్టం తన కష్టంగా ఫీల్ అవ్వడం.
3- సామాజిక సేవకులు. 4- పోరాట స్వభావం కలవారు. 5. స్వేచ్చగా ఉంటారు. ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గరు. జస్ట్ చిల్ అనే రకం. 6.బాద్యతలు ఎక్కువగా తీసుకుంటారు. 7.తెలివి ఎక్కువ, అర్థం చేసుకునే స్వభావం ఎక్కువ. 8. పెద్ద గోల్స్ ను పెట్టుకుంటారు, దానికనుగునంగా ప్రయత్నాలు చేస్తుంటారు.! 9-మానవత్వం ఎక్కువ.