చిట్కాలు

BP, షుగర్ లను మీ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే…ఇలా చేయండి.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహార అలవాట్లు&comma; వంశపారంపర్యాల కారణంగా BP&comma; షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి&period;40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు&period; ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా…&period;మన ప్రాణాలకే ప్రమాదం&period; BP&comma; షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్&period; ఓ పిడికెడు మెంతుల్ని&period;&period;రాత్రి నీటిలో నానబెట్టి&comma; పరగడుపునే వాటిని నమిలి తినాలి&period; దీని వల్ల BP పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ&comma; పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి&comma; కొలెస్టరాల్ తగ్గుతాయి&period; రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం&comma; క్షయ రోగులు&comma; అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు&comma; కీళ్ల నొప్పులు&comma; రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు&period; &lpar;మందులు వాడడం మానరాదు&rpar;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78120 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;fenugreek-seeds&period;jpg" alt&equals;"fenugreek seeds can control both high bp and blood sugar " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">‌నీళ్ల విరేచనాలక&comma; రక్త విరేచనాలు అవుతున్నవారు&comma; మూలశంక &lpar;పైల్స్‌&rpar; &comma;వాంతులు ఉన్నవారు …&period;వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి&period; మెంతి పొడి à°¤‌à°²‌కు పట్టించి స్నానం చేస్తే చుండ్రు&comma; వెండ్రుకలు రాలడం తగ్గుతాయి&period; మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే…మెంతులకు ఆయుర్వేదంలో మంచి గుర్తింపు లభించింది&period; ముఖ్యంగా BP&comma; షుగర్ విషయంలో మాత్రం…&period;ఈ నియమాలను పాటిస్తూనే…వాకింగ్ చేయడం తప్పని సరి&period;&period;డాక్టర్లు సూచించిన మందులను కూడా క్రమం తప్పకుండా వేసుకుంటూ దీన్ని పాటిస్తే…&period;ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts