vastu

ఇంటి మేడపై ఈ వస్తువులను పెడుతున్నారా ? అయితే కష్టాలు తప్పవు!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను కొన్నిచోట్ల అసలు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; ఈ విధంగా ఉంచడం వల్ల ఎన్నో ఇబ్బందులను&comma; కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని&comma; ఆర్థిక సమస్యలతో సతమతమవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఏ విధమైన సమస్యలు లేకుండా సుఖంగా ఉండాలంటే మన ఇంటి మేడ పై భాగంలో పాత సామాన్లను ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు పై పనికిరాని పాత సామాన్లను ఉంచడం వల్ల ఆ వస్తువులు అధిక మొత్తంలో పరిసర ప్రాంతాల నుంచి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటాయి&period; ఈ క్రమంలోనే ఆ ఇంటిపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పడటం వల్ల మన ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; కేవలం ప్రతికూల వాతావరణ పరిస్థితుల ఏర్పడటమే కాకుండా పితృ దోషం కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56397 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;home-2&period;jpg" alt&equals;"if you put these items on your home rooftop then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకోసమే ఇంటి పై భాగంలో ఎలాంటి పరిస్థితులలో కూడా పాత సామాన్లను&comma; విరిగిపోయే వస్తువులను వేయకూడదు&period; ఇలా వేయడం వల్ల మన ఇంట్లో మానసిక అశాంతి&comma; ఆర్థిక ఇబ్బందులు&comma; ఎన్నో సమస్యలు తలెత్తుతాయి&period; అందుకే ఇంటి పై భాగంలో ఎప్పుడూ కూడా పాత సామాన్లువేయకూడదని ఒకవేళ వేసి ఉంటే వెంటనే వాటిని తొలగించాలని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts