viral news

వామ్మో.. బ‌స్సులోకి ఎక్కేందుకు య‌త్నించిన చిరుత‌పులి.. త‌రువాత ఏమైందంటే.. వీడియో..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనకి కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. పైగా కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. విచిత్రాలు, వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ చిరుత పులి బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసింది. సఫారీ బస్సు ఎక్కడానికి చిరుత పులి ప్రయత్నం చేసిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికే 42,000 మందికి పైగా ఆ వీడియోని చూశారు.

అయితే, ఇంతకీ ఏమైందంటే ఒక సఫారీ బస్సు ఎక్కడానికి చిరుత పులి ప్రయత్నం చేసింది. ముందు చిరుత పులి కిటికీలో నుంచి తొంగి లోపలికి చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా కిటికీ నుంచి పైకి ఎక్కడానికి ట్రై చేసింది. కానీ చిరుత పులి కిటికీలోంచి బస్సు ఎక్కలేక పోయింది. ఆ తర్వాత చిరుత పులి బస్ పక్కన నుంచి లోపలికి తలుపు ఎటు ఉందా అని చూడడానికి ప్రయత్నం చేసింది.

leopard tried to enter in bus leopard tried to enter in bus

కానీ, చిరుత పులి ఎక్కలేదు. ఆ తర్వాత అక్కడితో వీడియో అయిపోయింది. అయితే, బస్సులో ఎవరూ లేరు. సఫారీ బస్సు ఖాళీగా ఉంది. ఎవరికి ఎలాంటి అపాయము చిరుత పులి వలన జరగలేదు. ఒకవేళ కనుక బస్సు లోపల ఎవరైనా ఉంటే ప్రమాదం ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

Peddinti Sravya

Recent Posts