vastu

Vastu Tips : ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటేచాలు.. సిరి సంపదలు మీ వెంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; సాధారణంగా మనం మన జీవితంలో ఎంతో సంతోషంగా గడపాలంటే డబ్బు ఎంతో అవసరం&period; ఈ క్రమంలోనే చాలా మంది ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తుంటారు&period; అయితే ఇలా సంపాదించిన డబ్బు వచ్చినట్టుగానే వచ్చి వెళ్లిపోతుంది&period; ఈ క్రమంలోనే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు నిల్వ లేకపోతే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period; ఇలా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక ఎదుగుదల ఉంటుందని పండితులు చెబుతున్నారు&period; మరి ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూమిపై ఉన్న పక్షులలో నెమలిని ఎంతో అందమైన పక్షిగా భావిస్తారు&period; అంతేకాకుండా నెమలిని సాక్షాత్తు లక్ష్మీ&comma; సరస్వతి స్వరూపంగా భావిస్తారు&period; కనుక మన ఇంట్లో నెమలి ఈక ఉండటం ఎంతో మంచిది&period; అదే విధంగా నెమలి నాట్యమాడుతున్నటువంటి విగ్రహాలు మన ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50048 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;money-4&period;jpg" alt&equals;"keep this one item in your home for money " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా నెమలి వెండి విగ్రహాన్ని మన ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని&comma; అదే విధంగా మన ఇంట్లో డబ్బు నిల్వ చేసే పెట్టెను నైరుతి లేదా దక్షిణ గోడకు పెట్టుకోవడం ఎంతో ముఖ్యమని పండితులు తెలియజేస్తున్నారు&period; తప్పుడు మార్గాలలో డబ్బులు సంపాదించి ఈ వాస్తు నియమాలను పాటించిన వారి దగ్గర డబ్బు నిలవదని పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts