viral news

Viral Video : ఈ ఆంటీ చేసిన డ్యాన్స్ చూస్తే వారెవ్వా.. అంటారు.. వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Video &colon; సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుతం ఏవిధంగా ఉందో అంద‌రికీ తెలిసిందే&period; ఇందులో చాలా మంది రోజూ విహ‌రిస్తున్నారు&period; చాలా à°¸‌à°®‌యం పాటు అందులో కాల‌క్షేపం చేస్తున్నారు&period; ఎక్కువ‌గా అందులో వీడియోల‌ను వీక్షిస్తున్నారు&period; ముఖ్యంగా à°ª‌లు పాట‌à°²‌కు కొంద‌రు చేసే డ్యాన్స్‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి&period; క‌నుక‌నే చాలా మంది సోష‌ల్ మీడియాలో ఎక్కువ సేపు కాలం గ‌డుపుతున్నారు&period; ఇక అలాంటి వారి టేస్ట్‌à°²‌కు à°¤‌గిన‌ట్లుగానే కొంద‌రు వీడియోలు చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు&period; దీంతో ఆ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు&comma; వీడియోల కార‌ణంగా కొంద‌రు రాత్రి రాత్రే ఓవ‌ర్‌నైట్ స్టార్స్ అయిపోయారు&period; కొంద‌రు మోడ‌ల్స్ కాగా&period;&period; కొంద‌రు సింగ‌ర్లుగా&comma; కొంద‌రు హీరోయిన్లుగా మారారు&period; క‌నుక ఎవ‌రిలో ఉండే టాలెంట్ వారికి ఉంటుంది కాబ‌ట్టి&period;&period; à°¤‌à°® టాలెంట్‌తో ఎలాగైనా à°¸‌రే పైకి రావాల‌ని చూస్తున్నారు&period; దీంతోపాటు భారీ స్థాయిలో ఫాలోవ‌ర్ల‌ను కూడా పెంచుకోవాల‌ని చూస్తున్నారు&period; అందుకనే చాలా మంది సోష‌ల్ మీడియాలో వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు&period; దీంతో వారి వీడియోల‌కు బాగానే స్పంద‌à°¨ à°²‌భిస్తోంది&period; ఇక డ్యాన్స్ వీడియోల‌కు సోష‌ల్ మీడియాలో à°²‌భిస్తున్న ఆద‌à°°‌à°£ అంతా ఇంతా కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57109 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;woman-dance&period;jpg" alt&equals;"viral video woman dance for venkatesh song " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ప్ర‌స్తుతం వీడియోల‌ను చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఆద‌à°°‌à°£ à°¦‌క్కించుకుంటున్నారు&period; సినిమాల్లోని పాట‌à°²‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు&period; అలాగే ఓ ఆంటీ కూడా డ్యాన్స్ చేసింది&period; వెంక‌టేష్ సినిమాలోని ఓ పాట‌కు ఆమె చేసిన డ్యాన్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది&period; ఈ క్ర‌మంలోనే ఆమె డ్యాన్స్ వీడియో వైర‌ల్‌గా మారింది&period; దీన్ని ఎంతో మంది ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1532688068670820352" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Admin

Recent Posts