Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

వేసవిలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బత్తాయి పండ్లను ఇలా తీసుకోండి..!

Admin by Admin
April 24, 2021
in పండ్లు
Share on FacebookShare on Twitter

వేసవి కాలంలో మనకు సహజంగానే అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ సీజన్‌లో మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఇక ఈ సీజన్లో తీసుకోవాల్సిన పండ్లలో బత్తాయి పండ్లు కూడా ఒకటి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బత్తాయి పండ్లలో ఫైబర్‌, విటమిన్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.

battayi pandla juice tho labhalu

బత్తాయి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. బత్తాయి పండ్లను తినడం లేదా వాటి జ్యూస్‌ను తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.

బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. నోట్లో పొక్కులు తగ్గిపోతాయి.

హైబీపీ ఉన్నవారు రోజూ బత్తాయి పండ్లను తినాలి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు ఈ పండ్లను రోజూ తినవచ్చు. దీని వల్ల ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు.

షుగర్‌ ఉన్నవారు కూడా నిర్భయంగా ఈ పండ్లను తినవచ్చు. దీని వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోనే ఉంటాయి.

వేసవిలో బత్తాయి పండ్లను నేరుగా తినలేకపోతే జ్యూస్‌ చేసుకుని తాగవచ్చు. రోజుకు ఒక గ్లాస్‌ జ్యూస్‌ తాగితే చాలు. పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శరీరానికి శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. అనేక పోషకాలు అందుతాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: battayi pandlusweet lemonబ‌త్తాయి పండ్ల జ్యూస్‌బ‌త్తాయి పండ్లువేస‌వి హెల్త్ టిప్స్
Previous Post

శిరోజాల సమస్యలు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

Next Post

నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

Related Posts

పండ్లు

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

March 26, 2025
పండ్లు

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంత శ‌క్తివంత‌మైనదో తెలుసా.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

November 15, 2024
పండ్లు

Red Guavas : ఎరుపు రంగు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

October 31, 2024
పండ్లు

Kiwi Fruit : కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

October 30, 2024
పండ్లు

Papaya : రోజూ ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

October 30, 2024
పండ్లు

Papaya : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌రాదు..!

October 26, 2024

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.