ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఆరోగ్యం బాగుంటేనే, ఏదైనా సరే. పురుషులు కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. పురుషులు, శరీరం స్పెర్మ్ అని పిలవబడే, మగ గామెట్లు ని తయారుచేస్తుంది. సంభోగం సమయంలో, ఒక పురుషుడు స్త్రీ శరీరంలోకి స్పెర్ములని స్ఖలనం చేస్తారు. పురుష పునరావృత్తి వ్యవస్థ నిలువ చేస్తుంది అలానే రవాణా చేస్తుంది.
దీనిని నియంత్రించేందుకు, మగ శరీరంలో రసాయనాలని హార్మోన్స్ అంటారు. అయితే, చాలామంది పురుషుల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఒకవేళ కనుక వీటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, సంతానాన్ని పొందలేదు. పిల్లలు కనడానికి, భార్యాభర్తల ఇద్దరు పాత్ర కూడా ఉంటుందన్న విషయం మనకి తెలుసు. అయితే, జీవనశైలి కారణంగా స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువవుతున్నాయి.
అయితే, పురుషులు ఈ ఆహారాన్ని తీసుకుంటే, సంటాన సమస్యలు ఏమీ వుండవు. ఇటువంటి సమస్యలేమీ కూడా కలగకూదంటే, ఏం తీసుకోవాలనేది చూసేద్దాం. మగవారు కొన్ని విటమిన్లు, మినరల్స్ తీసుకుంటే, సంతానోత్పత్తికి అవకాశం ఉంది. విటమిన్ సి ని తీసుకుంటూ ఉండాలి. ఇది స్పెర్మ్ నాణ్యత, పరిమాణాన్ని పెంచుతుంది ఇది. ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ అని చెప్పచ్చు. విటమిన్ సి స్పెర్మ్ చలనశీలతను పెంచుతుంది. అలానే, ఆకృతిలో లేని స్పెర్మ్ కణాల సంఖ్యను తగ్గిస్తుంది అని, అధ్యయనాలు అంటున్నాయి.
సిట్రస్ పండ్లు, క్యాప్సికమ్, స్ట్రాబెర్రీలు, బొప్పాయిలు తీసుకోవాలి. అలానే, కివీస్, గూస్‌బెర్రీస్ కూడా తీసుకోవాలి. విటమిన్ సి వుండే వాటిని తీసుకుంటే, పురుషులలో సంతానోత్పత్తిని పెంచవచ్చు. విటమిన్ B12 కూడా తీసుకోవాలి. విటమిన్ B12 సాల్మన్ చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులలో ఉంటుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి జింక్ కూడా కావాలి. పుట్టగొడుగులు, పాలకూర, గుమ్మడి గింజలు మొదలైన వాటిలో ఇది ఉంటుంది. విటమిన్ డి వుండే వాటిని కూడా, తీసుకోండి. నారింజ, ద్రాక్ష, బీన్స్, వేరుశెనగను కూడా తీసుకోండి. సెలీనియం లోపం స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కనుక, సీఫుడ్, ఉడికించిన బీన్స్, పనీర్ వంటి వాటిని తప్పక తీసుకోవాలి.