Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Balakrishna : బాల‌కృష్ణ సినిమాల్లో మ‌న‌కు క‌నిపించే కామ‌న్ పాయింట్ ఇదే.. అదేమిటంటే..?

Admin by Admin
November 23, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Balakrishna : నందమూరి తారక రామరావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ. 1974 లో నంద‌మూరి బాల‌కృష్ణ 14 ఏళ్ల వ‌య‌సులో తాతమ్మ క‌ల‌ అనే చిత్రంతో బాల న‌టుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో తెరంగేట్రం చేశారు. 1984లో మంగమ్మగారి మనవడు సినిమాతో ఘనవిజయం అందుకొని సోలో హీరోగా స్థిరపడ్డారు. తరవాత కథానాయకుడు, ముద్దుల మావ‌య్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 వంటి ఎన్నో సూపర్ హిట్ లతో తెలుగు సినీని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇంత సక్సెస్ ఫుల్ హీరో అప్పుడప్పుడూ ప్రవర్తన కోపిష్టి అనిపించినప్పటికీ, బాలయ్యని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ఆయన మనసు వెన్నలా మృదువైనది, ఎంతో స్వచ్ఛమైనది అని చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ చేసే పనులు కూడా నిజమే అనిపిస్తుంటాయి. సామాజిక సేవలు అందిస్తూ బాలయ్య ఎంతో మందికి సహాయం చేస్తున్న‌ విషయం తెలిసిందే. ఇండస్ట్రీ మంచి చెడుల గురించి ఆలోచించడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటార‌ని చెప్పొచ్చు.

have you observed this common point in balakrishna movies

బాలయ్య చిత్రాల‌ను గమనించి చూస్తే ఈ విషయం మనకు ఎంతగానో అర్థమవుతుంది. బాలయ్య చిత్రాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ విషయం ఏమిటంటే.. బాలయ్య చిత్రాల్లో ఎక్కువగా తెలుగు వారికే ప్రాధాన్యత ఇస్తారు. పాపులర్ అయిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కనిపిస్తారు తప్ప మిగతా వారు సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని భావించేవారు ఎక్కువగా బాలయ్య చిత్రాల్లో కనిపిస్తారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల వారికి ప్రాముఖ్యతను ఇస్తారు అని అనుకునే వాళ్లకు బాలయ్య చిత్రలతో తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు కల్పించటం ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం ఊరట కలుగుతుంది.

Tags: Balakrishna
Previous Post

మీ ఇంట్లోనే క్రిస్ట‌ల్ క్లియ‌ర్ ఐస్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

Next Post

Milk And Milk Products : ప‌ర‌గ‌డుపునే పాలు, పెరుగు, మ‌జ్జిగ‌.. తీసుకోకూడ‌దా.. ఏం జ‌రుగుతుంది..?

Related Posts

lifestyle

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

July 12, 2025
lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025
mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

July 12, 2025
lifestyle

మీ దుస్తుల నుంచి వాస‌న వ‌స్తుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 12, 2025
చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారికి అద్భుత‌మైన ఔష‌ధాలు ఇవి.. రోజూ తాగితే మేలు..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.