రెడ్ బుల్ : రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ అంటే యువత చాలా ఇష్టపడతారు. అయితే దీనిని ఫ్రాన్స్ మరియు డెన్మార్క్లో నిషేధించారు. కానీ మనదేశంలో దీనిని విచ్చలవిడిగా అమ్ముతారు.
జెల్లీ క్యాండీ : ఈ మిఠాయిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ అమెరికా, కెనడా మరియు ఆస్ట్రేలియాలలో వీటి ని బ్యాన్ చేశారు. అక్కడ పిల్లల ఆరోగ్యానికి ఇవి హానికరం అని భావిస్తారు.
పురుగుమందులు : మన ఇండియాలో మంచి దిగుబడి కోసం వీటిని ఉపయోగిస్తారు. కానీ విదేశాల్లో 60 హానికరమైన పురుగుమందులు నిషేధించబడ్డాయి.
డిస్ప్రిన్ : మనకు తలనొప్పి వచ్చినప్పుడు త్వరగా దీనిని తీసుకుంటాము. కానీ విదేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో విఫలమైన అందుకు దీనిని నిషేధించారు.
లైఫ్ బాయ్ సోప్స్ : అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సబ్బు ను బ్యాన్ చేశారు. అమెరికా ప్రకారం ఈ సబ్బు చర్మానికి హాని కరం. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సబ్బులు జంతువులను స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.