కర్పూరంలేని ఇల్లు ఉండదు. దాని నుంచి వెదజల్లే పరిమళాన్ని ఆశ్వాదించని వారుండరు. ఏ గుడకి వెళ్లినా అక్కడ ప్రసాదంలో తీర్థంగా కర్పూరపు నీటిని ఇస్తారు. అంతటి విలువైన కర్పూరానికి విషాన్ని తరిమికొట్టే శక్తి కూడా ఉందంటే నమ్ముతారా? అయితే.. దీంతో మానవ శరీరంలోకి వ్యాపించిన విషాన్ని ఎలా బయటకు రప్పించాలనేది చూద్దాం.
కర్పూరం ఉపయోగాలు..
లేదా పాము కుట్టినచోట.. ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరాన్ని కలిపి అరగంటకు ఒకసారి భాదితులకు తాగిస్తూ ఉంటే.. శరీరంలోని విషం చమట రూపంలో గాని, మూత్రం రూపంలో గాని బయటకు పోతుంది. పూజకే కాదు. వంట్లోల్లోనూ విరివిగా వాడుతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మన పూర్వీకులు శరీరానికి ఔషధంగా కర్పూరాన్ని వాడుతుండేవారు. దీంతో నీటిలోని బ్యాక్టీరియా, దుమ్ము, ధూళిని తరిమికొడుతుంది. వానాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి చిన్నారులను కాపాడాలంటే.. అర బకెట్ నీటిలో గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించాలి. ఈ మిశ్రమంతో నేల తుడిస్తే ఈగలు అటువైపు రాకుండా ఉంటాయి.
లేవగానే చేసేపని బ్రెష్ చేయడం. బ్రెష్‌పై కర్పూరం వేసుకొని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాదు దంతాల మధ్య క్రిములు చస్తాయి.
సమస్యతో బాధపడుతున్నవారికి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరినూనెలో కర్పూరం వేసి గంట తర్వాత జుట్టుకు పట్టించాలి. ఇలా చేస్తే చుండ్రు మాయమవుతుంది. పేలు సమస్య కూడా దూరం అవుతుంది.
బిళ్ళలను బట్టలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకొని ఉదయం తీసివేస్తే.. శరీరంలోని రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు చక్కగా మారుతాయి.
కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛదంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి.