Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే?

Admin by Admin
February 17, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు టక్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజిని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజిని మేనరిజం, స్టార్ డం తో పాటు, జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయ్యి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమాకు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి? ఇందులో కీలక పాత్ర కోసం తొలుత స్నేహాను అనుకోగా ఆ పాత్రలోకి జ్యోతిక వచ్చిందా? అనే విషయాలు తెలుసుకుందాం.

రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఫిలిం కు సీక్వెల్ కూడా వ‌చ్చింది. ‘చంద్రముఖి-2’ లో హీరోగా లారెన్స్ రాఘవ నటించాడు. ఈ సంగతులు అలా పక్కన పెడితే ‘చంద్రముఖి’ చిత్రం రీమేక్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. మాలివుడ్ సూపర్ హిట్ మూవీ ‘మనీచిత్రతాయ’ రీమేక్ చంద్రముఖి చిత్రం. ఈ సినిమాను తొలుత‌ చిరంజీవి చేయాలనుకున్నారట. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్యనే తెలుగు రీమేక్ కు దర్శకుడిగా ఫైనల్ చేశారట. కానీ, అప్పుడున్న పరిస్థితుల వలన అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అలా చిరంజీవి ఆ రీమేక్ మూవీ గురించి పక్కన పెట్టేసారట. ఈ క్రమంలోనే ‘మనీచిత్రతాయ’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆ చిత్రం బాగా నచ్చి వెంటనే తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నాడు, చేసేసాడు.

do you know that chiranjeevi wanted to do chandramukhi movie

అలా ఆయన అనుకున్న వెంటనే దర్శకుడిగా పి.వాసును ఫైనల్ చేసుకున్నారట. అలా ఈ పిక్చర్ కు పి.వాసు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయగా, ఇందులో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, వడివేలు, నయనతార నటించారు. ఇక ఇందులో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది. చంద్రముఖిగా జ్యోతిక తప్ప మరెవరు నటించలేరని సినిమా చూసి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ చిత్రంలో మొద‌ట‌ మెయిన్ హీరోయిన్ గా స్నేహను అనుకున్నారట. కానీ, ఆ పాత్రకు హోమ్లీ హీరోయిన్ స్నేహ సూట్ కాదనుకొని సిమ్రాన్ వద్దకు వెళ్లారట. ఆ తర్వాత సిమ్రాన్ వద్దకు ఈ సినిమా వెళ్లిందట. కాగా, ఆమె అప్పటికే గర్భవతి కాగా, ఆమె చేసే పరిస్థితి తేలేదు. ఇక చివరకు ఆ పాత్ర జ్యోతిక వద్దకు వచ్చింది. అలా చంద్రముఖి పాత్రలో జ్యోతిక పరకాయ ప్రవేశం చేసి ఇరగదీసింది.

Tags: Chiranjeevi
Previous Post

భర్త భార్యకు చెప్పకూడని 5 రహస్యాలు.. !

Next Post

మీకు తెలుసా..? ఈ ఉప్పు శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.