Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

అశ్వ‌త్థామ ఎంత‌టి ఘోరం చేశాడో తెలుసా..?

Admin by Admin
March 10, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం. ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం. అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి. నేడు అణుబాంబులంటే ఎంత తీవ్రమైనవో అంతకంటే ఘోరమైనది ఈ బ్రహ్మాస్త్రం. దీన్ని అనేక యుద్ధాల్లో ఆయా వీరులు వాడారు. ఇక మహాభారతంలో బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవారు ద్రోణుడు, అర్జునుడు, అశ్వత్థామ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహారం తెలిసినవారు ద్రోణార్జునులు. ఇక అశ్వత్థామ విషయానికి వస్తే అస్త్రప్రయోగం తెలుసుకాని ఉపసంహారం తెలియదు. అదే భారతయుద్ధంలో ఒక మలుపు తిప్పిన ఘటన.

భారత యుద్ధంలో దుర్యోధనుడు తీవ్రగాయాలు అయిన తర్వాత అశ్వత్థాముడు, కృపాచార్యుడు తదితరులు దుర్యోధుని వద్దకు వస్తారు. ఆ సమయంలో పాండవులను సంహరించి వస్తానని ప్రతిజ్ఞచేస్తాడు అశ్వత్థాముడు. అదేరోజు రాత్రిపూట స్వామి భక్తితో అశ్వత్థామ పాండవుల సైన్య శిబిరంలో చాలామందిని చంపివేస్తాడు. దానిలో ఉపపాండవులు కూడా ఉంటారు. అంటే పాండవుల కొడుకులు, మనవలు. మరుసటి రోజు ఉదయాన ఈ విషయం పాండవులకు తెలుస్తుంది. అప్పుడు భీముడు అశ్వత్థామను చంపడానికి సిద్ధమయి వెళ్తాడు. కానీ అశ్వత్థామ అస్త్ర నిపుణుడు భీముని సంహరించగలడని తెలిసి ధర్మార్జున, నకులలను తోడు తీసుకుని భీముడు, అశ్వత్థాములు యుద్ధం చేసే దగ్గరికి వెళ్తారు. అది గమనించిన అశ్వత్థాముడు అర్జునుని యుద్ధంలో ఓడించడం కష్టమని భావించి బ్రహాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే కృష్ణుని ఆదేశంతో అర్జునుడు కూడా బ్రహాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు దివ్యాస్ర్తాలు ఆకాశాన పోరాడుచుండెను.

do you know what ashwathama did

నారద, వేదవ్యాసుల ఇద్దరికి అస్ర్తాలను ఉపసంహరించుకోమని ఆజ్ఞాపిస్తారు. అర్జునుడు ఉపసంహరించాడు.కానీ ఉపసంహారం తెలియని అశ్వత్థామ ఏమి చేయలేదు. దీంతో అది ఉత్తర గర్భంలో శిశువును సంహరిస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడు ఆ శిశువును తన శక్తితో బతికిస్తాడు. పరిరక్షించబడిన ఉత్తర శిశువే పరీక్షుత్తు. తదనంతర కాలంలో ధర్మరాజు తర్వాత హస్తినాపురాన్ని ఏలి మహారాజుగా కీర్తిగడించాడు. ఇక ఆ యుద్ధంలో అర్జునుడు విజృంభించి అశ్వత్థామను ఘోరంగా ఓడిస్తాడు. గురువు పుత్రుడు కాబట్టి సంహరించకుండా కృష్ణుని ఆదేశం ప్రకారం శిరోముండనం చేసి ఆయన తల్లి దగ్గర పడవేస్తారు పాండవులు. ఇదండి బ్రహ్మాస్త్ర ప్రయోగం- శాపం- తదనంతర పరిణామాలు.

Tags: Ashwathama
Previous Post

ఎప్పటినుండో వింటున్న మొటిమలకు సంబంధించిన ఈ అపోహలను నమ్మడం మానేయండి..! ఎందుకంటే.?

Next Post

న‌ర‌సింహ అవ‌తారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..? ఆయ‌న‌ను ఎలా పూజించాలంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

కుంకుమ లేదా బొట్టును నుదుట‌నే ఎందుకు పెట్టుకుంటారు..?

July 12, 2025
ఆధ్యాత్మికం

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సుప్ర‌భాతంలో రామ అనే పదం ఎందుకు ఉంటుంది..?

July 12, 2025
lifestyle

పెద్ద‌ల కాళ్ల‌కు న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

July 12, 2025
వైద్య విజ్ఞానం

బొల్లి వ్యాధి వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

July 12, 2025
హెల్త్ టిప్స్

వీటిని రోజూ తీసుకోండి.. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

మీ దంతాలు ప‌సుపు రంగులోకి మారాయా..? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.