సినిమా ఇండస్ట్రీ అంటేనే ముఖ్యంగా అందానికి పెద్దపీట వేస్తారు. ఇక కథానాయికల విషయంలో అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే మిగతావి చూస్తారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించడం కోసం, అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్స్ గా మారారు.. తెలుగు ఇండస్ట్రీలో సర్జరీ చేయించుకున్న నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవి :ముక్కు సర్జరీ – శ్రీదేవి తన ముక్కు ఆపరేషన్ కోసం 2 కోట్ల దాక ఖర్చు చేసిందట. సమంత: ముక్కు సర్జరీ- సమంత తన ముక్కు సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టిందట.
శ్రీయ శరన్ : లిప్ సర్జరీ – శ్రియ తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందట. అసిన్ : లిప్ సర్జరీ – ఆసిన్ తన లిప్ సర్జరీ కోసం కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టిందట. త్రిష :ముక్కు సర్జరీ – త్రిష తన ముక్కు సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందట. శృతి హాసన్ :ముక్కు సర్జరీ – శృతి హాసన్ తన ముక్కు సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టిందట.
అనుష్క శెట్టి : లైపో సక్షన్ – అనుష్క లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుందని టాక్…కానీ ఈ విషయంపై స్వీటీ ఎప్పుడు స్పందించలేదు. నయనతార : లైపోసక్షన్ ప్లాస్టిక్ సర్జరీ – నయనతార లైపో సక్షన్ + ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. దీనికి దాదాపు 4 కోట్ల దాకా ఖర్చైందట. తాప్సీ పన్ను: ముక్కు సర్జరీ – తాప్సీ తన ముక్కు సర్జరీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టిందట. కాజల్ అగర్వాల్: ముక్కు సర్జరీ – కాజల్ కూడా తన ముక్కు సర్జరీ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టినట్లు సమాచారం.