Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

చిరంజీవి కి అచ్చిరాని ఆ… అందుకే ఆచార్య విఫలం అయిందా ?

Admin by Admin
May 3, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకమైనదే. అయితే ఆయన మెగాస్టార్ ఇమేజ్.. ఆయనపై ఫ్యాన్స్ కు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్లే చిరు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయన ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించినా.. ప్రయోగాలు చేసిన ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి.

అయితే.. చిరంజీవి 152 సినిమాల కెరీర్ లో లో తెలుగులో రెండో అక్షరం ఆ అస్సలు అచ్చి రాలేదంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం. అదెలాగో చూద్దాం. ఆ అక్షరంతో వచ్చిన చిరు మొదటి సినిమా ఆరని మంటలు. ఇంకా ఇమేజ్ రాని టైం అది. పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చిన్న పాత్ర చేసినా ఆడవాళ్లు మీకు జోహార్లు యావరేజ్ అనిపించుకుంది. ఆలయ శిఖరం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాలతో తమిళ కల్ట్ డైరెక్టర్ భారతీరాజాతో చేసిన ఆరాధన నటన పరంగా పేరు తెచ్చింది. కానీ బాక్స్ ఆఫీసు దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. కె విశ్వనాథ్ అపూర్వ సృష్టి ఆపద్బాంధవుడు అవార్డులు తెచ్చిందే తప్ప నిర్మాతకు కాసులు ఇవ్వలేదు.

chiranjeevi unlucky with this telugu letter

ఇలా ఆ తో మొదలైన ఏ చిత్రం చిరంజీవికి సూపర్ హిట్ ని ఇవ్వలేకపోయింది. హిందీలో ఆజ్ కా గూండారాజ్ విజయవంతం అయ్యింది. కానీ దాన్ని తెలుగు కింద పరిగణించలేం. ఇటీవ‌ల‌ ఆచార్య వంతు వచ్చింది. ఏం జరుగిందో కళ్ళారా చూశాం. అయితే మెగాస్టార్ ఆ ఇలా తేడా కొట్టేసింది కానీ మొదటి అక్షరం ఆ మాత్రం హిట్లు ఇచ్చింది. అడవి దొంగ, అల్లుడా మజాకా, అన్నయ్య ఇలా చెప్పుకోదగ్గవి ఉన్నాయి. కానీ అదేంటో మరి ఆ మాత్రం ఊహూ అంటూ ఇలా చేదు ఫలితాలతో మొండికేసింది.

Tags: Chiranjeevi
Previous Post

డాడీ సినిమాలో మెగాస్టార్ కూతురు ఇప్పుడెలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Next Post

స్టార్ కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడే అని తెలుసా ?

Related Posts

vastu

ఈ వాస్తు చిట్కాల‌ను మీరు పాటిస్తే ఇంట్లో ఎలాంటి బాధ‌లు ఉండ‌వు..!

July 2, 2025
ఆధ్యాత్మికం

ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుంది..?

July 2, 2025
sports

క్రికెటర్స్ వేసుకునే టీ షర్ట్స్ మీద నెంబర్స్ ఉండేది ఇందుకోసమేనా..?

July 2, 2025
information

లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా ?

July 2, 2025
హెల్త్ టిప్స్

నిద్రించే సమయంలో గురక విపరీతంగా వస్తుందా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి !

July 2, 2025
mythology

రామాయణం ద్వారా మ‌నం నేర్చుకోద‌గిన విష‌యాలు ఇవే..!

July 2, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.