Boiled Peanuts : వేరుశెనగలను ఉడికించి రోజూ తింటే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..!
Boiled Peanuts : పొట్టు తీసిన వేరుశెనగలను సహజంగానే రోజూ చాలా మంది వాడుతుంటారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల్లో చట్నీకి పల్లీలను...