డయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ టెస్టును ఏ సమయంలో చేయాలి ? ఎలా చేయాలి ?
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2045వ సంవత్సరం వరకు ఈ సంఖ్య 62.9 కోట్లకు పెరుగుతుందని...