సీనియర్ సిటిజన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. వారికి ఉచిత సౌకర్యాలు..
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం అనేక ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది....