business ideas

Business Ideas : మహిళల కోసం.. కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ బిజినెస్ తో నెల‌కు ల‌క్ష వరకు..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్దిపాటి పెట్టుబ‌à°¡à°¿ పెట్టి&period;&period; కొద్దిగా శ్ర‌మిస్తే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే&period;&period; ఇంట్లోనే స్వ‌యం ఉపాధిని పొంద‌à°µ‌చ్చు&period; అందుకు అనేక మార్గాలు ఉన్నాయి&period; వాటిల్లో కంప్యూట‌ర్ ద్వారా చేసే ఎంబ్రాయిడ‌రీ కూడా ఒక‌టి&period; దీనికి టైల‌రింగ్ నేర్చుకోవాల్సిన à°ª‌నిలేదు&period; కంప్యూట‌ర్ వాడ‌డం తెలిస్తే చాలు&period;&period; చాలా సుల‌భంగా ఎవ‌రైనా&period;&period; ఈ బిజినెస్ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో నెల‌కు రూ&period;వేల‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఇందుకు ఏమేం అవ‌à°¸‌రం అవుతాయో&period;&period; నెల నెలా ఎంత à°µ‌à°°‌కు ఈ బిజినెస్ ద్వారా సంపాదించ‌à°µ‌చ్చో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ చేసేందుకు మెషిన్ల అవ‌à°¸‌రం ఉంటుంది&period; మార్కెట్‌లో à°®‌à°¨‌కు రూ&period;92వేలు మొద‌లుకొని రూ&period;25 à°²‌క్ష‌à°² విలువ చేసే భారీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి&period; బాగా పెట్టుబ‌à°¡à°¿ పెట్టి పెద్ద ఎత్తున బిజినెస్ చేయాల‌నుకునే వారు&comma; ఆ సామ‌ర్థ్యం ఉన్న‌వారు పెద్ద మెషిన్ల‌ను కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; ఇక ఈ మెషిన్లు ఇండియామార్ట్ వంటి ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో అందుబాటులో ఉన్నాయి&period; వాటిని కొనుగోలు చేస్తే à°¤‌యారీదారులే స్వ‌యంగా à°®‌à°¨ ఇంటికి à°µ‌చ్చి వాటిని ఫిక్స్ చేసి&period;&period; వాటిని ఎలా ఉప‌యోగించాలో à°®‌à°¨‌కు శిక్ష‌à°£ ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65942 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;computer-embroidery&period;jpg" alt&equals;"computer embroidery business women can earn good income" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ మెషిన్ల‌కు ఓ కంప్యూట‌ర్ అటాచ్ అయి ఉంటుంది&period; దానికి కంపెనీ వారు ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను పెట్టాలి&period; అందులో à°ª‌లు à°°‌కాల డిజైన్లు ఉంటాయి&period; క‌స్ట‌à°®‌ర్లు ఎంచుకున్న డిజైన్‌ను అందులో ఫిక్స్ చేసి&period;&period; క్లాత్‌ను ఒక ఫ్రేమ్‌లో అమ‌ర్చి&period;&period; దాన్ని మెషిన్ నీడిల్ కింద à°¸‌రైన పొజిష‌న్‌లో ఉంచితే చాలు&period;&period; దానంత‌ట అదే స్టిచింగ్ అవుతుంది&period; ఇలా ఓ 60 నుంచి 90 నిమిషాల్లో చిన్న మెషిన్ల‌పై కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ చేయ‌à°µ‌చ్చు&period; పెద్ద మెషిన్ల‌పై ఈ à°ª‌ని 30 నిమిషాల్లోపే పూర్త‌వుతుంది&period; ఒకేసారి ఎక్కువ దుస్తులు లేదా క్లాత్‌పై పెద్ద మెషిన్ల ద్వారా ఎంబ్రాయిడ‌రీ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో నిత్యం ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మెషిన్ల నిర్వ‌à°¹‌à°£‌కు కేవ‌లం విద్యుత్ మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంది&period; అలాగే భిన్న‌à°°‌కాల దారాలు&comma; రంగుల దారాలు అవ‌à°¸‌రం అవుతాయి&period; కస్ట‌à°®‌ర్లు ఎంచుకునే డిజైన్‌ను à°¬‌ట్టి ముత్యాలు&comma; à°ª‌లు à°°‌కాల పూస‌à°²‌ను అమ‌ర్చాల్సి ఉంటుంది క‌నుక‌&period;&period; వాటికి కూడా ఖ‌ర్చ‌వుతుంది&period; ఈ క్ర‌మంలో ఒక సాధార‌à°£ కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ మెషిన్ ద్వారా ఒక డిజైన్ చేస్తే క‌నీసం ఎంత లేద‌న్నా రూ&period;500 à°µ‌à°°‌కు చార్జి చేయ‌à°µ‌చ్చు&period; అందులో ఖ‌ర్చులు పోను à°®‌à°¨‌కు రూ&period;350 à°µ‌à°°‌కు మిగులుతుంది&period; ఈ క్ర‌మంలో నిత్యం 10 డిజైన్లు వేసినా&period;&period; రోజుకు రూ&period;3500 à°µ‌à°°‌కు&period;&period; నెల‌కు రూ&period;1&comma;05&comma;000 à°µ‌à°°‌కు సంపాదించ‌à°µ‌చ్చు&period; అలాగే మార్కెటింగ్ చేయ‌గ‌లిగే ఓపిక ఉంటే&period;&period; దుస్తుల షాపుల వారితో ఒప్పందం చేసుకుని ఆ మేర దుస్తుల‌కు ఎంబ్రాయిడ‌రీ చేసి&period;&period; à°¡‌బ్బులు సంపాదించ‌à°µ‌చ్చు&period; ఇంటి à°¦‌గ్గ‌రే ఉండి à°®‌హిళ‌à°²‌కు ఇది చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి అవుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts