హెల్త్ టిప్స్

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది&period; అందుక‌నే వారు à°°‌క à°°‌కాల చికెన్ ఐట‌మ్స్ లాగించేస్తుంటారు&period; అయితే కొంద‌రు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు&period; కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; చికెన్ తిన్నాక పాలు తాగ‌రాద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగితే జీర్ణాశ‌యంలో విష‌&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు బాగా ఉత్ప‌న్న‌à°®‌వుతాయ‌ట‌&period; దీంతో జీర్ణ‌&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; అందుక‌ని చికెన్ తిన్నాక పాలు తాగ‌కూడ‌à°¦‌ని వైద్యులు అంటున్నారు&period; అయితే క‌నీసం 3 గంట‌à°² వ్య‌à°µ‌à°§à°¿ గ‌à°¨‌క ఉంటే&period;&period; చికెన్ తిన్నా పాలు తాగ‌à°µ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65946 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chicken-and-milk&period;jpg" alt&equals;"if you are drinking milk after eating chicken then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగ‌డం à°µ‌ల్ల సోరియాసిస్‌&comma; లుకోడెర్మా వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయని&comma; అలాగే తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంద‌ని&comma; క‌నుక ఆ à°ª‌ని చేయ‌కూడ‌à°¦‌ని ఆయుర్వేదం సూచిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts