business ideas

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఆదాయం ఎలా వ‌స్తుంది ? అర్హ‌త‌లు ఏమిటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో à°¡‌బ్బులు సంపాదించాలంటే ఉద్యోగాలు చేయాల్సిన à°ª‌నిలేదు&period; ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో à°¡‌బ్బులు సంపాదించ‌à°µ‌చ్చు&period; అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయి&period; వాటిల్లో యూట్యూబ్ ఒక‌టి&period; యూట్యూబ్‌లో చాన‌ళ్ల‌ను క్రియేట్ చేసి వాటిల్లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం ద్వారా à°¡‌బ్బులు సంపాదించ‌à°µ‌చ్చే విష‌యం అందరికీ తెలుసు&period; అయితే ఆదాయం ఎలా à°µ‌స్తుంది &quest; ఎన్ని వ్యూస్‌కు ఎంత ఆదాయం à°µ‌స్తుంది &quest; అస‌లు ఆదాయం పొందాలన్నా&comma; యాడ్‌సెన్స్ ఓకే కావాల‌న్నా&period;&period; అందుకు ఏమేం అర్హ‌లు ఉండాలి &quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూట్యూబ్‌లో మీ చాన‌ల్‌కు 1000 మంది సబ్‌స్క్రైబ‌ర్లు ఉండాలి&period; అలాగే మీరు మీ చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోల‌కు వాచ్ టైం&period;&period; అంటే వీక్షించిన à°¸‌à°®‌యం 4000 గంట‌లు ఉండాలి&period; ఇలా ఉంటే వెంట‌నే యాడ్‌సెన్స్ ఓకే అవుతుంది&period; à°¤‌రువాత మీ వీడియోల‌కు ఆటోమేటిగ్గా యాడ్స్ క‌నిపిస్తాయి&period; అయితే 12 నెల‌ల్లోగా 1000 మంది సబ్‌స్క్రైబ‌ర్ల‌ను&comma; 4000 గంట‌à°² వాచ్‌టైంను సాధించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66887 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;youtube&period;jpg" alt&equals;"how to earn money with youtube" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక యూట్యూబ్ ద్వారా à°µ‌చ్చే ఆదాయం సీపీఎం &lpar;CPM&rpar; అంటే&period;&period; Cost Per Mille మీద ఆధార à°ª‌డుతుంది&period; అంటే&period;&period; మీ చాన‌ల్‌లో ఏదైనా ఒక వీడియోకు 1000 యాడ్స్ డిస్‌ప్లే అయ్యాయ‌నుకుంటే&period;&period; వాటి à°¸‌రాస‌à°°à°¿ మొత్తాన్ని CPM అంటారు&period; ఇందులో à°µ‌చ్చే ఆదాయం యూట్యూబ్ 45 శాతం తీసుకుంటుంది&period; 55 శాతం మీకు ఇస్తుంది&period; ఇలా యూట్యూబ్‌లో ఆదాయం à°µ‌స్తుంది&period; ఏదైనా వీడియోకు ఎన్ని వ్యూస్ à°µ‌చ్చాయ‌నే విషయాన్ని à°¬‌ట్టి కాకుండా దానికి ఎన్ని యాడ్స్ డిస్‌ప్లే అయ్యాయి &quest; అనే అంశంపై ఆదాయం ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటుంది&period; దాన్ని à°¬‌ట్టే యూట్యూబ్ à°®‌à°¨‌కు ఆదాయం ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక యూట్యూబ్ ద్వారా à°µ‌చ్చే ఆదాయం 10 డాల‌ర్లు కాగానే మీ చిరునామా ధ్రువీక‌à°°‌à°£ కోసం 6 అంకెల పిన్‌ను పంపిస్తారు&period; దాన్ని యాడ్‌సెన్స్ అకౌంట్‌లో యాడ్ చేయ‌గానే మీ అకౌంట్ వెరిఫై అవుతుంది&period; అనంత‌రం పేమెంట్స్ విభాగంలో బ్యాంక్ ఖాతా వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి&period; ఈ క్ర‌మంలో యాడ్‌సెన్స్ ద్వారా 100 డాల‌ర్లు కాగానే à°¤‌దుప‌à°°à°¿ నెల 11à°µ తేదీ à°¤‌రువాత పేమెంట్ అంద‌జేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts