business ideas

ఏపీ లేదా తెలంగాణ‌లో మీ సేవ సెంట‌ర్ పెట్టాలంటే.. ఎలా అప్లై చేయాలి ? అర్హ‌త‌లేమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిరుద్యోగ యువ‌à°¤‌కు ఎక్క‌à°¡à°¾ ఉద్యోగావ‌కాశాలు దొర‌క్క‌పోతే&period;&period; స్వ‌యం ఉపాధి కింద మీ సేవ సెంట‌ర్‌ను పెట్టుకుంటే చాలా ఉప‌యోగంగా ఉంటుంది&period; సొంత వ్యాపారం ఉన్న‌ట్లు అనిపించ‌డంతోపాటు ఎంచ‌క్కా ఆదాయాన్ని కూడా ఆర్జించ‌à°µ‌చ్చు&period; అయితే మీ సేవ సెంట‌ర్‌ను ఎవ‌రైనా పెట్టాల‌నుకుంటే అందుకు కొన్ని నిబంధ‌à°¨‌లు ఉన్నాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ సేవ సెంట‌ర్‌ను పెట్టాల‌నుకునే వారు క‌నీసం 10à°µ à°¤‌à°°‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయి ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కంప్యూట‌ర్ నాలెడ్జ్ బేసిక్ లెవ‌ల్‌లో అయినా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీరు ఉంటున్న ఏరియాలో మీ సేవ సెంట‌ర్ ఉందా&comma; లేదా అన్న విష‌యం తెలుసుకోవాలి&period; ఉంటే మీరు పెట్ట‌బోయే మీ సేవ‌కు అప్ప‌టికే ఉన్న మీ సేవ సెంట‌ర్ ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి&period; ఆ à°ª‌à°°à°¿à°§à°¿ 1 కిలోమీట‌ర్ క‌న్నా ఎక్కువ‌గానే ఉండాలి&period; అంటే 1 కిలోమీట‌ర్ à°ª‌రిధిలో ఏవైనా మీ సేవ సెంట‌ర్‌లు ఉంటే అక్క‌à°¡ మీకు à°®‌ళ్లీ మీ సేవ సెంట‌ర్ ఇవ్వ‌రు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65358 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mee-seva&period;jpg" alt&equals;"how to open mee seva center full details in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీ సేవ సెంట‌ర్‌ను పెట్టుకునేందుకు రెండు à°°‌కాలుగా అప్లై చేయ‌à°µ‌చ్చు&period; ఒక‌టి ఆన్‌లైన్‌లో&period;&period; à°®‌రొక‌టి ఆఫ్‌లైన్‌లో&period;&period;&excl; ఆఫ్‌లైన్‌లో మీ సేవ సెంట‌ర్ కోసం à°¦‌à°°‌ఖాస్తు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ విద్యార్హ‌à°¤‌à°² à°¸‌ర్టిఫికెట్ల‌ను జిరాక్స్ తీసుకోవాలి&period; à°¦‌గ్గ‌ర్లో ఉన్న à°¤‌à°¹‌సీల్దార్ లేదా కలెక్ట‌ర్ కార్యాల‌యానికి వెళ్లి అక్క‌à°¡ మీ సేవ సెంట‌ర్ కోసం à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవాలి&period; అందులో మీ పేరు&comma; చిరునామా&comma; విద్యార్హ‌à°¤‌&comma; ఇత‌à°° వివ‌రాల‌ను తెల‌పాలి&period; మీ ఊర్లో మీ సేవ సెంట‌ర్‌లు ఉన్నాయా&comma; లేవా&comma; ఉంటే ఎంత దూరంలో ఉన్నాయి&period;&period; అనే వివ‌రాల‌ను à°¦‌à°°‌ఖాస్తులో à°¨‌మోదు చేయాలి&period; అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద మీ సేవ సెంట‌ర్‌ను ప్రారంభిస్తున్నామ‌ని చెబుతూ à°¦‌à°°‌ఖాస్తులో ఆ వివ‌రాల‌ను తెల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ à°¦‌à°°‌ఖాస్తును à°ª‌రిశీలించాక అధికారులు మీరు పెట్టాల‌నుకుంటున్న మీ సేవ సెంట‌ర్ ఏరియా à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చి విచార‌à°£ చేస్తారు&period; మీరు ఇచ్చిన వివ‌రాలు à°¸‌రిగ్గా ఉన్నాయో&comma; లేదోన‌ని చూస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయాలి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఏపీలో మీ సేవ అయితే https&colon;&sol;&sol;www&period;aponline&period;gov&period;in&sol;FRPTool&sol;StatusRegistrationIndex&period;aspx వెబ్‌సైట్‌లోకి&comma; తెలంగాణలో మీ సేవ సెంట‌ర్ అయితే https&colon;&sol;&sol;onlineap&period;meeseva&period;gov&period;in&sol;CitizenPortal&sol;UserInterface&sol;Citizen&sol;Registration&period;aspx వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అప్లికేష‌న్‌లో పేరు&comma; విద్యార్హ‌à°¤‌&comma; à°µ‌à°¯‌స్సు&comma; విభాగం&comma; పాన్ నంబ‌ర్ à°¤‌దిత‌à°° వివ‌రాల‌ను నింపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సెంట‌ర్ అడ్ర‌స్ à°¦‌గ్గ‌à°° మీరు పెట్ట‌బోయే సెంటర్ చిరునామా ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రెసిడెన్షియ‌ల్ అడ్ర‌స్ à°µ‌ద్ద à°ª‌ర్మినెంట్ అడ్ర‌స్ వివ‌రాలు ఇవ్వాలి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సెంట‌ర్ డిటెయిల్స్‌లో టైప్ ఆఫ్ బిజినెస్ à°µ‌ద్ద మీరు ఎక్క‌à°¡ సెంట‌ర్‌ను ప్రారంభిస్తున్నారో ఎంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఓన‌ర్‌షిప్ à°µ‌ద్ద సొంతంగా చేస్తున్నారా&comma; లేదా పార్ట్‌à°¨‌ర్‌షిప్ ఉందా&period;&period; అన్న వివ‌రాల‌ను తెల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌నెక్ష‌న్ టైప్ à°µ‌ద్ద ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఎలాంటిదో తెలపాలి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌నెక్ష‌న్ ప్రొవైడ‌ర్ à°µ‌ద్ద ఇంట‌ర్నెట్ à°¸‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ఎవ‌రు అన్న‌ది తెల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆఫీసు స్పేస్ ఎంత ఉంటుందో చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎన్ని కంప్యూట‌ర్ల‌ను ఆఫీస్‌లో ఉంచుతారో తెల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌నెక్ష‌న్ స్పీడ్ à°µ‌ద్ద మీ ఇంట‌ర్నెట్ స్పీడ్ ఎంతో తెల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌రొక మీ సేవ సెంట‌ర్ మీ సెంట‌ర్‌కు ఎంత దూరంలో ఉందో తెల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన‌ట్లుగా మీరు వివ‌రాల‌ను నింపి మీ సేవ సెంట‌ర్‌కు అప్లికేష‌న్ పెట్టుకుంటే అధికారులు మీరు ఇచ్చిన వివ‌రాల‌తో మీరు పెట్టాల‌నుకున్న సెంట‌ర్ à°µ‌ద్ద‌కు à°µ‌చ్చి వివ‌రాల‌ను వెరిఫై చేస్తారు&period; అన్నీ à°¸‌రిగ్గా ఉన్నాయ‌నుకుంటే ప్రాసెస్ చేసి మీకు మీ సేవ సెంటర్‌ను అలాట్ చేస్తారు&period; ఇక ఈ విష‌యంలో à°®‌రికొన్ని నిబంధ‌à°¨‌à°²‌ను కూడా పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-65357" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mee-seva-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ సేవ సెంట‌ర్‌కు ఆఫీస్ స్పేస్ క‌నీసం 12 అడుగులు ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కంప్యూట‌ర్‌&comma; ప్రింట‌ర్‌&comma; స్కాన‌ర్‌&comma; ఇంట‌ర్నెట్ à°¸‌దుపాయాలు క‌చ్చితంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; 1 కిలోమీట‌ర్ దూరంలో మీ సేవ సెంట‌ర్‌లు ఉండ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సెంట‌ర్ పెట్టాల‌నుకుంటే అక్క‌à°¡à°¿ జ‌నాభా సుమారుగా 4వేల మంది ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీ సేవ‌ సెంట‌ర్ పెట్టాల‌నుకున్న వారికి ఒక ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది&period; అందులో అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ నాలెడ్జి ఎంత ఉందో à°ª‌రీక్షిస్తారు&period; అందులో క‌చ్చితంగా పాస్ అయితేనే మీ సేవ సెంట‌ర్‌ను అలాట్ చేస్తారు&period; అయితే ఆ టెస్ట్ బేసిక్ కంప్యూట‌ర్ నాలెడ్జ్‌పైనే ఉంటుంది క‌నుక‌&period;&period; ఆ టెస్ట్‌లో సుల‌భంగానే ఎవ‌రైనా పాస్ అవ్వ‌చ్చు&period; ఇక ప్రాసెస్ పూర్త‌య్యాక క‌నీసం రూ&period;30వేల‌ను చెల్లించాలి&period; ఈ క్ర‌మంలో మీ సేవ సెంట‌ర్ à°µ‌చ్చాక చేసే à°ª‌నిని à°¬‌ట్టి ఒక్కో దానికి క‌మిష‌న్ à°ª‌ద్ధ‌తిలో రుసుం చెల్లిస్తారు&period; అలా మీ సేవ సెంట‌ర్‌లో ఎక్కువ‌గా సేవ‌లు అందిస్తే నెల‌కు రూ&period;25వేల నుంచి రూ&period;30వేల à°µ‌à°°‌కు సంపాదించవ‌చ్చు&period; ఇక ప్ర‌తి సంవ‌త్స‌రం మీ సేవ సెంట‌ర్ లైసెన్స్‌ను రెన్యువ‌ల్ చేయాల్సి ఉంటుంది&period; కాగా మీ సేవ సెంట‌ర్ ఏర్పాటు అప్లికేష‌న్‌కు ప్రాసెస్ పూర్త‌యితే సెంట‌ర్ అప్రూవ్ అయ్యేందుకు వారం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాదార‌ణంగా మీ సేవ సెంట‌ర్ పెట్టాల‌నుకుంటే ఆన్‌లైన్‌లో క‌న్నా ఆఫ్‌లైన్‌లోనే త్వ‌à°°‌గా ప్రాసెస్ అవుతుంద‌ట‌&period; క‌నుక ఆఫ్‌లైన్‌లోనే మీ సేవ సెంట‌ర్‌కు à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌డం ఉత్త‌మం&period; అన్నీ సక్ర‌మంగా జ‌రిగితే&period;&period; మీ సేవ సెంట‌ర్‌ను చిన్న‌పాటి ఆదాయ à°µ‌à°¨‌రుగా కూడా ఉప‌యోగించుకోవచ్చు&period; కాక‌పోతే కొంత శ్ర‌à°®‌&comma; పెట్టుబ‌à°¡à°¿ అవ‌à°¸‌రం&period; ఓపిగ్గా à°ª‌నిచేసుకుంటే మీ సేవ సెంట‌ర్ ద్వారా కూడా ఆక‌ర్ష‌ణీయ‌మైన సంపాద‌à°¨ ఉంటుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts