హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతి రోజూ ఈ 5 పండ్ల‌ను తినండి.. వెంటనే స్లిమ్ అవుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు&period; ఫాస్ట్&comma; జంక్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు&period; దీని కారణంగా అధిక రక్తపోటు&comma; గుండెపోటు&comma; ట్రిపుల్ నాళాల వ్యాధి వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; అయితే పెరిగిన కొలెస్ట్రాల్‌ తగ్గించాలంటే వ్యాయామంతో పాటు ప్రతిరోజు ఈ 5 పండ్లని తప్పనిసరిగా తీసుకోవాలి&period; అవేంటంటే&period;&period; యాపిల్స్&colon; ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దుకు వెళ్లనవసరం లేదంటారు&period; ఇది నిజమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది&period; ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది&period; ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది&period; ఇది ఆరోగ్యానికి చాలా మంచిది&period; స్ట్రాబెర్రీలు&colon; ఇవిచాలా రుచికరమైన పండ్లు&period; వీటిని సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు&period; తియ్యగా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి&period; సిట్రస్ పండ్లు&colon; నారింజ&comma; నిమ్మ మొదలైనవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు&period; ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది&period; ఇవి ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65353 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cholesterol&period;jpg" alt&equals;"take these 5 fruits daily to reduce cholesterol levels " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి&period; ద్రాక్ష&colon; ఇవి బరువు తగ్గించడానికి సహాయం చేస్తాయి&period; కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్ష ఎలా సహాయపడుతుందో పలు అధ్యయనాలు నిరూపించాయి&period; అవోకాడో&colon; కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు తరచుగా అవోకాడో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనే అపోహతో దూరంగా ఉంటారు&period; కానీ USDA అధ్యాయనం ప్రకారం&period;&period; అవోకాడో 0 mg కొలెస్ట్రాల్ ఉంటుంది&period; అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు&period; అదనంగా ఇది ఆరోగ్యకరమైన కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts