business ideas

Orange Farming : వాహ్‌.. ఉన్న‌త చ‌దువులు చదివినా.. నారింజ‌ల‌ను పండిస్తూ కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Orange Farming &colon; à°®‌à°¨‌స్సు ఉండాలే గానీ మార్గ‌ముంటుంది&period; బాగా చ‌దువుకున్న వారు à°¤‌à°® చ‌దువుకు à°¤‌గిన ఉద్యోగం చేసే à°¡‌బ్బులు సంపాదించాల‌ని ఏమీ లేదు&period; à°¸‌రిగ్గా చేయాలే కానీ&period;&period; వ్య‌à°µ‌సాయం చేస్తూ కూడా లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రూ&period;కోట్ల‌ను గ‌డించ‌à°µ‌చ్చు&period; à°¸‌రిగ్గా ఆ సోద‌రులు కూడా అదే చేశారు&period; ఎన్నో వ్య‌à°¯ ప్ర‌యాస‌à°²‌కు ఓర్చి వారు 9 ఏళ్ల కింద‌ట ఏర్పాటు చేసిన నారింజ తోట ఇప్పుడు సిరులు కురిపిస్తోంది&period; దాంతో వారు ఏటా రూ&period;కోట్ల‌లో సంపాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి జిల్లాకు చెందిన ఉమేక‌ర్ సోద‌రులు అంటే చాలా ఫేమ‌స్‌&period; వారి నారింజ‌à°²‌కు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్ప‌డింది&period; గోపాల్ ఉమేక‌ర్‌&comma; స్వ‌ప్నిల్ ఉమేక‌ర్ అనే ఇద్ద‌రు సోద‌రులు అమ‌రావ‌తి జిల్లాలోని టెంబుర్‌ఖెడా అనే గ్రామంలో 9 ఏళ్ల కింద‌ట 50 ఎక‌రాల స్థ‌లాన్ని కొన్నారు&period; అందులో వారు అప్ప‌ట్లో 6&comma;000 నారింజ మొక్క‌à°²‌ను నాటారు&period; ఇప్పుడవి చేతికొచ్చాయి&period; అధిక దిగుబ‌డిని ఇస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61832 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;oranges-farming&period;jpg" alt&equals;"these two are selling oranges and earning in crores " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఉమేక‌ర్ సోద‌రులు ఆ నారింజ తోట‌తో పెద్ద ఎత్తున నారింజ‌à°²‌ను పండిస్తూ ఏడాదికి రూ&period;1&period;50 కోట్ల లాభాల‌ను గ‌డిస్తున్నారు&period; వారు ఎంతో చ‌దువుకున్న‌ప్ప‌టికీ వ్య‌à°µ‌సాయం మీద à°®‌క్కువ‌తో నారింజ తోట‌ను ఏర్పాటు చేసి దాంతో కోట్లు సంపాదిస్తున్నారు&period; వీరి నారింజ‌లు దేశవ్యాప్తంగా అనేక à°¨‌గ‌రాలు&comma; à°ª‌ట్ట‌ణాల‌కు à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొద‌ట్లో వారు నారింజ మొక్క‌à°²‌కు నీళ్లు పెట్టేందుకు చాలా క‌ష్ట‌à°ª‌డ్డారు&period; సుమారుగా 7 కిలోమీట‌ర్ల దూరం నుంచి నీళ్ల‌ను తెచ్చి మొక్క‌à°²‌కు పోసి à°¬‌తికించారు&period; à°¤‌రువాత స్మార్ట్ ఫార్మింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు&period; అనంత‌రం వారు వెనుదిరిగి చూడ‌లేదు&period; అధిక దిగుబ‌డిని సాధిస్తూ లాభాల బాట à°ª‌ట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రైన ప్ర‌ణాళిక‌&comma; అవ‌గాహ‌à°¨‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌à°µ‌సాయం చేస్తే ఇలా అధిక దిగుబ‌డిని సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ఉమేక‌ర్ సోద‌రులు చెబుతున్నారు&period; ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు&comma; ఉపాధి లేక అవ‌స్థ‌లు à°ª‌డుతున్న నేప‌థ్యంలో ఉమేక‌ర్ సోద‌రులు చేస్తున్న à°ª‌ని అలాంటి వారికి ప్రేర‌à°£‌ను అందిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts