business

ర‌త‌న్ టాటా మ‌ర‌ణించిన మూడు రోజుల త‌ర్వాత శంత‌ను కొత్త‌ పోస్ట్‌.. నెట్టింట తెగ వైర‌ల్

<p style&equals;"text-align&colon; justify&semi;">దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా 86 ఏళ్ల à°µ‌à°¯‌స్సులో à°µ‌యోభారంతో అక్టోబ‌ర్ 9à°¨ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే&period; 1990-2012 మధ్య టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు&period; వయో సంబంధిత సమస్యల కారణంగా&period;&period; టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ హోదాలో చివరి వరకు కొనసాగారు&period; దాతృత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే టాటా&period;&period; పలు ట్రస్టులకు కూడా నేతృత్వం వహించారు&period; అయితే కొన్నాళ్లుగా రతన్ టాటాతో పాటు ఒక కుర్రాడు ఎక్కువగా కనిపించాడు&period; టాటా భుజాలపైనే చేయి వేసి మాట్లాడేంత సాన్నిహిత్యం అతనికి ఉంది&period; రతన్ టాటా జనరల్ మేనేజర్ కూడా ఆ కుర్రాడే&period; అతడే శాంతను నాయుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాంతను&period;&period; రెండు స్టార్టప్స్ కూడా నడిపిస్తున్నాడు&period; అయితే à°°‌à°¤‌న్‌కి ఎంతో సాన్నిహిత్యంగా ఉండే శాంత‌ను ఆయన à°®‌à°°‌ణంతో చాలా ఎమోష‌à°¨‌ల్ అయ్యాడు&period; à°°‌à°¤‌న్ టాటా à°®‌రణించార‌ని తెలిసి సోష‌ల్ మీడియాలో ఎమోష‌à°¨‌ల్ పోస్ట్ పెట్టాడు&period; ”మీరు దూరం కావడంతో మన స్నేహబంధంలో తీరని లోటు ఏర్పడింది&period; ఆ లోటు పూరించడానికి మిగిలిన జీవితమంతా వెచ్చిస్తాను&period; దు&colon;ఖం ప్రేమకు చెల్లించాల్సిన à°§à°°&period; గుడ్‌ బై&period;&period; నా ప్రియమైన లైట్‌హైస్‌ ” అని భావోద్వేగంతో పోస్ట్‌ చేశారు&period; à°°‌à°¤‌న్ టాటా à°®‌à°°‌ణించిన మూడు రోజుల à°¤‌ర్వాత à°¤‌à°¨ ఇన్‌స్టాలో హృద‌à°¯ విదార‌క‌మైన పోస్ట్ పెట్టాడు&period; ఆయ‌à°¨ లేర‌ని తాను à°¨‌మ్మ‌లేక‌పోతున్న‌ట్టుగా చెప్పాడు&period;ఇన్నాళ్ల‌కి ఆయ‌à°¨‌తో అనుభూతులు గుర్తు చేసుకునే అవ‌కాశం లభించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51237 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;shantanu&period;jpg" alt&equals;"shanthanu post viral after ratan tata death " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత‌నికి à°®‌ళ్లీ à°¨‌వ్వే అవ‌కాశం ఇవ్వ‌లేను అనే విష‌యాన్ని అంగీక‌రించ‌లేక‌పోతున్నాను అని శాంత‌ను à°¤‌à°¨ పోస్ట్‌లో రాసారు&period; రతన్ టాటా అంత్యక్రియల సమయంలో 31 ఏళ్ల శంతను నాయుడు చాలా ఏడుస్తూ క‌నిపించారు&period; రతన్ టాటా మృతి à°¤‌ర్వాత తనకు తెలియని వ్యక్తుల నుండి సంతాపం తెలియ‌జేస్తూ à°ª‌లు సందేశాలు అందాయని &comma; అయితే ఇలాంటి సమయంలో తనకు బలం ఇచ్చినందుకు అందరికి à°§‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు శాంత‌ను&period; ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన ముంబై పోలీసులకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు తెలియ‌జేశారు శాంత‌ను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహారాష్ట్ర పుణెలోని తెలుగు కుటుంబంలోనే 1993లో జన్మించాడు శాంతను నాయుడు&period; ఇతడి తండ్రి అప్పట్లో టాటా మోటార్స్‌లో పనిచేసేవారు&period; కజిన్ టీసీఎస్‌లో ఉద్యోగం&period; శాంతను తాత టాటా ఎలక్ట్రికల్‌లో పనిచేశారు&period; అతని తండ్రి టాటా పవర్‌లో పనిచేశారు&period; ఇలా వీరి కుటుంబం అంతా టాటా కంపెనీలోనే ఉద్యోగం చేయడం విశేషం&period; ఇప్పుడు శాంతను కూడా అదే బాటలో పయనించాడు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts