food

పొట్ల‌కాయ‌ను ఇలా వండితే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ల‌కాయ‌à°²‌ను తినేందుకు à°¸‌à°¹‌జంగానే ఎవ‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; పొట్ల‌కాయ‌à°²‌ను à°¸‌రిగ్గా వండాలే కానీ వీటిని ఎవ‌రైనా à°¸‌రే ఎంతో ఇష్టంగా తింటారు&period; పొట్ల‌కాయ‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌à°ª‌డే ప్రోటీన్లు&comma; ఫైబర్ ఉంటాయి&period; క‌నుక వీటిని à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; ఇక పొట్ల‌కాయ‌à°²‌ను ఉప‌యోగించి కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ల‌కాయ పాలు కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ల‌కాయ – 1&comma; కొబ్బ‌రినూనె – ఒక టీస్పూన్‌&comma; ఉల్లిపాయ à°¤‌రుగు – పావు క‌ప్పు&comma; కారం – ఒక టీస్పూన్‌&comma; కొత్తిమీర – చిన్న క‌ట్ట‌&comma; క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు&comma; పాలు – అర క‌ప్పు&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; తాజా కొబ్బ‌à°°à°¿ తురుము – పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి – 2&comma; ఆవాలు – పావు టీస్పూన్‌&comma; ఎండు మిర్చి – 4&comma; à°ª‌సుపు – పావు టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51241 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;potlakaya-curry&period;jpg" alt&equals;"potlakaya with milk curry recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ల‌కాయ పాలు కూర‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ మీద బాణ‌లి ఉండి వేడ‌య్యాక కొబ్బ‌రినూనె వేసి కాగాక ఎండు మిర్చి&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ à°¤‌రుగు&comma; à°ª‌చ్చి మిర్చి à°¤‌రుగు&comma; క‌రివేపాకు వేసి ఉల్లి à°¤‌రుగు బంగారు రంగులోకి మారేవ‌à°°‌కు వేయించాలి&period; పొట్ల‌కాయ ముక్క‌లు వేసి మూత ఉంచాలి&period; ముక్క‌లు బాగా à°®‌గ్గాక ఉప్పు&comma; మిర‌à°ª కారం వేసి క‌à°²‌పాలి&period; కొబ్బ‌à°°à°¿ తురుము&comma; పాలు వేసి à°®‌రొక‌సారి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించాలి&period; కూర బాగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత కొత్తిమీర వేసి దింపేయాలి&period; దీంతో పొట్ల‌కాయ పాలు కూర à°¤‌యార‌వుతుంది&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీలు&period;&period; దేంతో తిన్నా రుచిగానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts