business

ఆపిల్ కంపెనీ లోగో ఎందుకు సగం కొరికి ఉంటుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ బ్రాండ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు&period; ఆపిల్ అందరికీ తెలుసు అది ఖరీదైనదని&period; అయితే చాలామందిలో వచ్చే సందేహం ఏమిటంటే ఆపిల్ లోగో సగం కొరికినట్లు ఉంటుంది&period; అయితే ఆపిల్ కంపెనీ కాబట్టి ఉంటే మొత్తం ఆపిల్ ఆకారం లోగో ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇలా సగం కొరికినట్టు ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది&period; అయితే ఇప్పుడు మనం ఆపిల్ కంపెనీ లోగోలు ఆపిల్ సగం కొరికినట్టు ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70091 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;apple-logo&period;jpg" alt&equals;"why apple company logo is like half eaten apple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మొదట్లో ఆపిల్ కంపెనీ లోగో న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నట్టు లోగో ఉండేది&period; అయితే ఆ లోగో స్టీవ్ జాబ్స్ కి నచ్చకపోవడంతో రాబ్ జానఫ్ అనే వ్యక్తి చేత ఈ లోగో చేయించాడు&period; అయితే ఈ లోగో సీవ్ జాబ్స్ కు విపరీతంగా నచ్చడంతో ఇక దీనినే యాపిల్ లోగో గా నిర్ణయించాడు&period; అయితే ఎందుకు ఆపిల్ లోగో ఇలా ఆపిల్ సగం కొరికినట్టు ఉంటుందనే దానిపై రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బైబిల్ యాడమ్ మరియు ఇవ్ లను దేవుడు ఏ పండు అయితే తినవద్దని చెబుతాడో అదే పండును తినడంతో ప్రపంచం మొత్తం మారిపోయిందని అందుకే వారికి గుర్తుగా ఇలా సగం కొరికిన ఆపిల్ ను లోగో గా ఏర్పాటు చేశారని ఒక ప్రచారం ఉంది&period; ఒక ఇంటర్వ్యూలో రాబ్ జానఫ్ లోగో పై వివరణ ఇచ్చారు&period; యాపిల్ అనేది చెర్రీ ఆకారాన్ని కూడా పోలి ఉంటుందని దీంతో చెర్రీ&comma; ఆపిల్ ను గుర్తించడం కష్టమని అందుకే సగం కొరికినట్టు ఉండడం వల్ల సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి లోగోను ఏర్పాటు చేశామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts