హెల్త్ టిప్స్

పిల్లలకు చ‌ద్ది అన్నం పెట్టవద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న పిల్లల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే&period; జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది&period; వారికి అరుగుదల అనేది చాలా తక్కువ కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది&period; తేడా వస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యులు&period; అసలు పిల్లలకు ఆహారం పెట్టే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది కచ్చితంగా చెయ్యాలి&period; అలాగే పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా పెట్టకుండా… ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతూ పెట్టాలని అంటున్నారు&period; పిల్లలకు కాచి చల్లార్చిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగించడం అనేది ఉత్తమం&period; వారికి పొలమారితే కొద్దిగా నీటిని తాగించాలి&period; పిల్లలకు వాడే గిన్నెలు&comma; చెంచాలు ప్రతీ రోజూ వేడినీటిలో మరిగించడం అనేది చాలా అవసరం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70088 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;feeding-kids&period;jpg" alt&equals;"if you are feeding kids then follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు&period; పిల్లలకు 6 నెలల నుంచి ఉడికిన గుడ్డు పెట్టాలి&period; అయితే&comma; అది కూడా తెల్లసొన మాత్రమే పెట్టాలి… ఎందుకంటే పచ్చ సొన త్వరగా పిల్లకు అరగదు&period; కాబట్టి కొన్ని రోజుల వరకూ అది పెట్టకపోవడమే మంచిదని అంటున్నారు&period; కూరగాయలు&comma; పండ్లు కూడా లోపలి భాగానే పెట్టాలి&period; పిల్లలకు చ‌ద్ది అన్నం పెట్టకూడదు&period; ఎందుకంటే వారికి అరుగుదల ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts