వైద్య విజ్ఞానం

మీ చేతి గోరు మీద తెల్లటి మచ్చలు ఉన్నాయా.. అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది చేతివేళ్ల గోర్లపై గీతలు ఉంటాయి&period; వారి గోళ్లు ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని&comma; గోళ్లు పెలుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది&period; అందుకనే గోర్లను చూసి వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తుంటారు వైద్యులు&period; ఇలా గోర్ల మీద మచ్చలు ముందుగా మన శరీరంలోని కొన్ని అవయవాల పనితీరుపై అనుమానించాల్సిన అవసరం ఉందని అంటున్నారు&period; అవి ఏమిటో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 కొంతమంది గోర్లకు దెబ్బలు తగిలిన&comma; ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చినా గోర్ల పై తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 కొంతమందిలో జింక్&comma; కాల్షియం లోపం ఉన్న గోర్ల మీద మచ్చలు ఏర్పడతాయి&period; అప్పుడు జింక్&comma; కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే మచ్చలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 కొంతమందిలో గోర్ల మీద ఇలా మచ్చలు కనిపిస్తే&comma; దానికి కారణం గుండె జబ్బులు&comma; కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70094 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nails&period;jpg" alt&equals;"if you have white marks on nails then know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 అంతేకాదు నోటి దుర్వాసన&comma; న్యూమోనియా&comma; సొరియాసిస్ వంటి వ్యాధులకు గుర్తు ఈ గోర్ల మీద మచ్చలని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 గోర్ల మీద తెలుపు మచ్చలు కనిపిస్తే&comma; జీర్ణశయాంతర అంటు వ్యాధులు&comma; అజీర్ణము&comma; ఇతర అనారోగ్య లోపాలు సహా అనేక వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 ఒక్కొక్కసారి గోర్ల మీద మచ్చలు ప్రోటీన్ లోపం వలన కూడా ఏర్పడతాయి&period; జుట్టు ఊడిపోతుంది&period; రోగనిరోధక శక్తి తగ్గుతుంది&period; గోర్లు పెలుసుగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;7 కొంతమందిలో ఆర్సినిక్ పాయిజనింగ్ అయిన అలా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి&period; అయితే ఇలా గోర్ల మీద మచ్చలు పెద్దగా&comma; ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు&period; తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts