హెల్త్ న్యూస్

ల‌క్ష‌ణాలు లేని, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న కోవిడ్ బాధితుల చికిత్స‌కు ఆయుష్‌-64 ట్యాబ్లెట్లు ప‌నిచేస్తాయి: కేంద్రం వెల్ల‌డి

ల‌క్ష‌ణాలు లేని, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న కోవిడ్ బాధితుల చికిత్స‌కు ఆయుష్‌-64 ట్యాబ్లెట్లు ప‌నిచేస్తాయి: కేంద్రం వెల్ల‌డి

సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌), ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి చేసిన ఆయుష్‌-64 ట్యాబ్లెట్లు ల‌క్ష‌ణాలు లేని కోవిడ్ బాధితుల‌తోపాటు…

July 24, 2021

Corona Virus : అస్సాంలో డాక్ట‌ర్‌కు డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్‌.. దేశంలో తొలి కేసు న‌మోదు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టించింది. దాని భీభ‌త్స‌తం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే క‌రోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్య‌క్తికి వ్యాప్తి చెందుతుండ‌డం…

July 23, 2021

క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వ‌లేదు.. ఇంగ్లండ్‌లో భ‌య‌పెడుతున్న నోరోవైర‌స్.. ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టించిన క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వలేదు. ఇప్ప‌టికీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంది. అంద‌రూ టీకాలు వేయించుకుంటే గానీ ఈ వైర‌స్…

July 23, 2021

కోవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగా పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారా..WHO ఏం చెబుతోంది?

ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడు కోవడం కోసం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకున్న…

July 2, 2021

కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటే సంతాన లోపం స‌మ‌స్య వ‌స్తుందా ?

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం చురుగ్గా కొన‌సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు రోజూ పెద్ద ఎత్తున టీకాల‌ను ఇస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా…

June 30, 2021

మార్కెట్‌లోకి డాబ‌ర్ కొత్త ఔష‌ధం.. త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం..

ప్ర‌ముఖ భార‌తీయ ఆయుర్వేద కంపెనీ డాబ‌ర్ మార్కెట్‌లోకి కొత్త ఆయుర్వేద ఔష‌ధాన్ని విడుద‌ల చేసింది. అను తైలం పేరిట విడుద‌లైన ఈ ఔష‌ధం త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ…

June 1, 2021

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 106 కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత…

March 2, 2021

కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌.. చనిపోయే ప్రభావం ఎంత వరకు ఉంటుంది ? ఎవరికి రిస్క్‌ ఎక్కువ ?

కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న తరుణంలో యూకే, సౌతాఫ్రికాల్లో బయట పడ్డ కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూకేలో కెంట్‌ (బి.1.1.7) పేరిట, సౌతాఫ్రికాలో…

March 2, 2021

హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు…

February 28, 2021

ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న బురులి అల్సర్‌.. శరీర భాగాలను బాక్టీరియా తినేస్తుంది..

ఓ వైపు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోకముందే ప్రజలను మరో వ్యాధి భయ పెడుతోంది. మనుషుల మాంసం తినే వ్యాధిగా నిపుణులు దాన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని…

February 24, 2021