మార్కెట్‌లోకి డాబ‌ర్ కొత్త ఔష‌ధం.. త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ముఖ భార‌తీయ ఆయుర్వేద కంపెనీ డాబ‌ర్ మార్కెట్‌లోకి కొత్త ఆయుర్వేద ఔష‌ధాన్ని విడుద‌à°² చేసింది&period; అను తైలం పేరిట విడుద‌లైన ఈ ఔష‌ధం à°¤‌à°²‌నొప్పి&comma; ముక్కు దిబ్బ‌à°¡ నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉశ‌à°®‌నం అందిస్తుంద‌ని డాబ‌ర్ వెల్ల‌డించింది&period; ఈ ఔష‌ధాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా à°¤‌à°® హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియోను à°®‌రింత విస్త‌రిస్తున్న‌ట్లు డాబ‌ర్ తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2863 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;dabur-anu-tailam-1024x577&period;jpg" alt&equals;"dabur launched anu tailam for nasal congestion and headache " width&equals;"696" height&equals;"392" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంద‌ర్భంగా డాబ‌ర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ డాక్డ‌ర్ దుర్గా ప్ర‌సాద్ మాట్లాడుతూ భార‌తీయ పురాత‌à°¨ ఆయుర్వేద గ్రంథాలైన చ‌à°°‌క సంహిత‌&comma; సుశ్రుత సంహిత‌&comma; అష్టాంగ హృద‌à°¯‌à°²‌లో అను తైలం ప్ర‌స్తావ‌à°¨ ఉంద‌న్నారు&period; ఆయుర్వేద గ్రంథాల ప్ర‌కారం అను తైలం అద్భుత‌మైన ఔష‌à°§ విలువ‌à°²‌ను క‌లిగి ఉంటుంద‌ని తెలిపారు&period; ఇది à°¤‌à°² భాగంలోని అవ‌à°¯‌వాల‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం అందిస్తుంద‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°® కంపెనీ à°¤‌యారు చేసిన అను తైలం à°¤‌à°²‌నొప్పి&comma; ముక్క దిబ్బడ నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉప‌à°¶‌మనం అందిస్తుంద‌ని అన్నారు&period; ఆధునిక à°ª‌ద్ధ‌తుల్లో ఈ మందును à°¤‌యారు చేశామ‌ని తెలిపారు&period; దీన్ని వాడ‌డం à°µ‌ల్ల మెదడు à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుందని&comma; ముక్కు&comma; చెవి&comma; క‌ళ్లు&comma; నాలుక విధుల‌ను మెరుగు à°ª‌రుస్తుంద‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాబ‌ర్‌కు చెందిన అను తైలం నాస‌ల్ డ్రాప్స్ 10 ఎంఎల్ ప్యాక్ à°§‌à°° రూ&period;70గా ఉంది&period; దేశంలోని అన్ని రిటెయిల్ స్టోర్స్‌తోపాటు ఇ-కామ‌ర్స్ సంస్థ‌à°²‌కు చెందిన వెబ్‌సైట్ల‌లోనూ దీన్ని కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; ఈ ఔష‌ధం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి&comma; జుట్టు రాల‌డం&comma; జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయ‌ని డాక్ట‌ర్ ప్ర‌సాద్ తెలిపారు&period; ఎన్నో సంవ‌త్స‌రాల పాటు à°ª‌రిశోధ‌à°¨‌లు చేసి ఈ మందును à°¤‌యారు చేశామ‌న్నారు&period; దీన్ని రోజూ ఉద‌యాన్నే 2 చుక్క‌à°² మోతాదులో ప్ర‌తి నాసికా రంధ్రంలోనూ వేసుకోవాల‌ని సూచించారు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts