ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు

Pudina Sharbat : చ‌ల్ల చ‌ల్ల‌ని పుదీనా ష‌ర్బ‌త్‌.. ఇలా చేసి తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

Pudina Sharbat : చ‌ల్ల చ‌ల్ల‌ని పుదీనా ష‌ర్బ‌త్‌.. ఇలా చేసి తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

Pudina Sharbat : వేస‌వి కాలంలో చాలా మంది త‌మ శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అనేక‌ మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే…

April 5, 2022

Jonna Java : జొన్న‌ల‌తో జావ‌ను ఇలా త‌యారు చేసుకుని తాగండి.. వేడి మొత్తం పోతుంది..!

Jonna Java : జొన్న‌లు ఎంత‌టి అద్భుత‌మైన ఆహార‌మో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. వీటితో రొట్టెల‌ను చాలా మంది…

April 5, 2022

Bachali Kura : బచ్చలికూరను ఇలా వండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.. చాలా బలవర్ధకమైంది..!

Bachali Kura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది అందించే ప్రయోజనాలు…

April 5, 2022

Spinach Rice : నూనె లేకుండా పాలకూర రైస్‌ను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. ఎన్నో పోషకాలు లభిస్తాయి..!

Spinach Rice : పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పాలకూరలో ఉంటాయి. కనుక పాలకూరను ఆహారంలో…

April 5, 2022

Belly Fat : రాత్రి పూట దీన్ని నెల రోజుల పాటు తాగితే.. పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

Belly Fat : మ‌న‌లో కొంత మందికి శ‌రీరం అంతా స‌న్న‌గా ఉండి పొట్ట ద‌గ్గ‌ర మాత్ర‌మే లావుగా ఉంటుంది. వీరికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు…

April 5, 2022

Pepper Roti : మిరియాలతో చపాతీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్యకరం కూడా..!

Pepper Roti : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిని తరచూ మనం అనేక రకాల వంటల్లో…

April 5, 2022

Ragi Sangati : రాగి సంగ‌టిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. ఎంతో బ‌లవ‌ర్ధ‌క‌మైంది.. రోజూ తినాలి..!

Ragi Sangati : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం రోజూ తీసుకుంటున్న ఆహారాల్లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ స‌మ‌స్య‌ల…

April 4, 2022

Curd Rice : వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే పెరుగన్నం.. ఇలా త‌యారు చేస్తే ఆరోగ్య‌క‌రం..!

Curd Rice : వేస‌వి కాలంలో ఎండల‌ తీవ్ర‌త‌ను త‌ట్టుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. శ‌రీరంలో ఉండే వేడి తగ్గి శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌డానికి పెరుగును, పెరుగుతో…

April 3, 2022

Saggubiyyam Upma : స‌గ్గు బియ్యంతో ఉప్మాను ఇలా త‌యారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. బోలెడ‌న్ని లాభాలు..!

Saggubiyyam Upma : వేస‌విలో స‌హజంగానే మన శ‌రీరం వేడిగా మారుతుంది. క‌నుక శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు…

April 2, 2022

Ragi Upma : రాగుల‌తో ఉప్మా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Ragi Upma : మ‌నకు అందుబాటులో ల‌భించే తృణ ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించ‌డంలో…

April 2, 2022