Spinach Rice : నూనె లేకుండా పాలకూర రైస్‌ను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. ఎన్నో పోషకాలు లభిస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spinach Rice &colon; పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే&period; మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పాలకూరలో ఉంటాయి&period; కనుక పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు&period; అయితే దీన్ని రోజూ భిన్న రకాలుగా వండుకుని తినవచ్చు&period; వాటిల్లో పాలకూర రైస్‌ ఒకటి&period; పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా దీన్ని ఇలా రైస్‌లా తయారు చేసుకుని తినవచ్చు&period; దీంతో రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; రెండూ లభిస్తాయి&period; ఇక పాలకూర రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12283" aria-describedby&equals;"caption-attachment-12283" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12283 size-full" title&equals;"Spinach Rice &colon; నూనె లేకుండా పాలకూర రైస్‌ను ఇలా చేయండి&period;&period; రుచిగా ఉంటుంది&period;&period; ఎన్నో పోషకాలు లభిస్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;spinach-rice&period;jpg" alt&equals;"Spinach Rice very healthy recipe follow these method " width&equals;"1200" height&equals;"842" &sol;><figcaption id&equals;"caption-attachment-12283" class&equals;"wp-caption-text">Spinach Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలకూర రైస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యం &&num;8211&semi; రెండు కప్పులు&comma; పాలకూర రసం లేదా ఉడికించిన పాల‌కూర &&num;8211&semi; రెండు కప్పులు&comma; కొబ్బరిపాలు &&num;8211&semi; ఒక కప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక కప్పు&comma; పచ్చిమిర్చి &&num;8211&semi; ఆరు&comma; క్యారెట్‌ &&num;8211&semi; ఒకటి &lpar;పెద్దది&rpar;&comma; పచ్చి బఠానీలు &&num;8211&semi; అర కప్పు &lpar;నానబెట్టినవి&rpar;&comma; యాలకులు &&num;8211&semi; రెండు&comma; అల్లం ముద్ద &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; పాల మీగడ &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; కరివేపాకు &&num;8211&semi; నాలుగు రెబ్బలు&comma; కొత్తిమీర&comma; పుదీనా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలకూర రైస్‌ తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నానబెట్టిన బఠానీలను ఉడికించుకోవాలి&period; తాజాగా దొరికితే వాటినే వాడొచ్చు&period; ఇప్పుడు పొయ్యిపై పాత్ర పెట్టి మీగడ వేసి యాలకులు&comma; కరివేపాకు&comma; పచ్చిమిర్చి&comma; అల్లం ముద్ద వేసి వేయించాలి&period; తరువాత పాలకూర రసం&comma; కొబ్బరిపాలు&comma; నీళ్లు&comma; క్యారెట్‌ ముక్కలు&comma; ఉడికించిన బఠానీ&comma; కొత్తిమీర&comma; పుదీనా ఒక దాని తరువాత ఒకటి వేయాలి&period; రసం మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసి కలిపి సన్నని మంటపై ఉంచి ఉడకనివ్వాలి&period; అన్నం పూర్తిగా తయారయ్యాక దింపే ముందు మరికాస్త కొత్తిమీర&comma; పుదీనా వేస్తే సరిపోతుంది&period; దీన్ని కుక్కర్‌లో కూడా ఉడికించుకోవచ్చు&period; అయితే ఒక కూత రాగానే సిమ్‌లో ఉంచి ఆ తరువాత ఆఫ్‌ చేయాలి&period; ఉప్పు&comma; నూనె&comma; మసాలా లేకుండా పోషకాలతోపాటు రుచినందించే ఆరోగ్యకరమైన రైస్‌ ఇది&period; నూనె ఉండదు కాబట్టి త్వరగా జీర్ణమవుతుంది&period; పిల్లలు&comma; వృద్ధులు కూడా తినవచ్చు&period; పాలకూరలో సహజ ఉప్పు ఉంటుంది కాబట్టి రుచిలోనూ ఆ తేడా తెలియదు&period; పాలకూరను ఇలా రైస్‌తో కలిపి వండి తింటే అందులో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి&period; దీంతో రుచి&period;&period; ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts