వైద్య విజ్ఞానం

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

రోజూ మ‌నం పాటించే జీవ‌న విధానం, తీసుకునే ఆహారాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గుండె ఆరోగ్యం ప్ర‌భావిత‌మ‌వుతుంటుంది. స‌రైన అల‌వాట్లు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు…

July 9, 2021

డాక్టర్ల వద్దకు వెళితే నాలుక చూస్తారు.. నాలుక చూసి వారు ఏం తెలుసుకుంటారు..?

సాధారణంగా మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా సరే నాలుకను చూపించమంటారు. నాలుక స్థితి, రూపు రేఖలు, ఇతర అంశాలను పరిశీలించి వైద్యులు…

July 5, 2021

బొడ్డులో కాటన్‌ తరహాలో ఉండే పదార్థం ఏమిటి ? అది ప్రమాదకరమా ?

బొడ్డు అనేది అందరికీ ఒకేలా ఉండదు. భిన్నంగా ఉంటుంది. కొందరికి అది పైకి వచ్చి ఉంటుంది. రంధ్రంలా ఉండదు. కొందరికి లోపలికి ఉంటుంది. అయితే బొడ్డులో సాధారణంగానే…

June 30, 2021

కిడ్నీ స్టోన్లు ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. ముందే తెలుసుకుని జాగ్ర‌త్త ప‌డండి..!

మూత్రంలో కాల్షియం, ఆగ్జ‌లేట్‌, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైతే అవి బ‌య‌టకు పోవు. దీంతో అవి మూత్ర పిండాల్లో పేరుకుపోయి రాళ్లు ఏర్ప‌డుతాయి. ఇందుకు అనేక కార‌ణాలు…

June 30, 2021

పిత్త దోషం అంటే ఏమిటి ? దీని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు, తీసుకోవాల్సిన ఆహారాలు..!

ఆయుర్వేద ప్ర‌కారం మ‌న శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫ అనే మూడు దోషాల్లో వ‌చ్చే అస‌మ‌తుల్య‌తల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే…

June 29, 2021

కోవిడ్ వ‌చ్చిపోయింద‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు.. గోళ్ల ద్వారా తెలుసుకోవ‌చ్చు..!

కోవిడ్ వ‌చ్చిన వారికి స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. కొంద‌రికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొంద‌రికి అవే ల‌క్ష‌ణాల తీవ్ర‌త…

June 23, 2021

ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!

మనకు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా అవే నయం అవుతాయి. కొన్నింటికి చికిత్స అవసరం అవుతుంది. అయితే కొన్ని…

June 1, 2021

ప్రోటీన్ల లోపం ఉంటే శ‌రీరంలో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు శ‌రీర నిర్మాణానికి, కండ‌రాల ప‌నితీరుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శాకాహారాలు లేదా మాంసాహారులు…

May 21, 2021

డయాబెటిస్‌ ఉన్నవారు బ్లడ్‌ షుగర్‌ టెస్టును ఏ సమయంలో చేయాలి ? ఎలా చేయాలి ?

ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2045వ సంవత్సరం వరకు ఈ సంఖ్య 62.9 కోట్లకు పెరుగుతుందని…

May 19, 2021

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉంటాయి. మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, తాగే ద్ర‌వాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను ఫిల్ట‌ర్…

May 14, 2021