Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ మూడు గ్ర‌హాల ప్ర‌భావం వ‌ల్లే మ‌నిషిపై చెడు ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌..!

Admin by Admin
July 2, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా ఒక తాగుబోతు బొమ్మ గీయాలంటే, దానిని ఎలా వేయాలి అనేది ఆలోచిస్తాం. వాడి ప్రవర్తన ప్రతిబింబించేలా చేతిలో సీసా, మత్తు కళ్ళు, ఊగిపోతూ వుండటం వంటివి చిత్రిస్తాం. ఎందుకంటే, వాడి భావాలు, ఆకారం ఆ విధంగా ప్రతిబింబిస్తేకాని అది వివరంగా వున్నట్లు అనిపించదు. ఆల్కహాల్, కాఫీ, టీ, డ్రగ్స్, జూదం, పొగతాగటం వంటివి బానిస అయ్యాడంటానికి నిదర్శనాలు. బాగా స్ధిరపడిన మీ జీవితం వీటితో నాశనం అవుతుంది. చెడుకు బానిసైతే, అది వారి జీవితంలో ఒక మలుపు. అక్కడినుండి వారు వేరే విధంగా ప్రవర్తిస్తారు. ఒక మనిషి చెడు అలవాట్లకు ఎందుకు బానిసవుతాడు అనేది వారి గ్రహసంచారాన్ని బట్టి వుంటుంది.

పెద్ద గ్రహాలైన శని, కుజుడు, రాహువు ల ప్రభావం చంద్రుడిపై పడటంతో మొదలవుతుంది. అసలు చంద్రుడి పైనే ప్రభావం ఎందుకు? చంద్రుడు మన మనోభావాలకు, మనస్సుకు సంబంధించిన గ్రహం. ఉదాహరణకు శని చంద్రుడిని చూస్తే, అతనికి లేదా ఆమెకు అనేక ఆందోళనలు, చికాకులు వుంటాయి. భవిష్యత్తుపై భయం వుండి వారికి వారే విమర్శించుకుంటారు. ఈ రకంగా అతను ఎందుకు ప్రవర్తిస్తాడు? కుజగ్రహం, చంద్రగ్రహంతో కలిస్తే కోపం చికాకు ఆ మనిషికి కలుగుతాయి. కుజుడు యుద్ధ ప్రభువు ఎరుపు రంగుకు ప్రతీక. కనుక మనోభావాలను ఎర్రటి రంగుతో చూపుతాడు. కనుక జాతకుడు పిచ్చిపట్టిన వాడిలా కోపంతో సంచరిస్తాడు. రాహు గ్రహం చంద్రగ్రహంతో కలిస్తే గాఢమైన కోర్కెలు కలుగుతాయి. ఆశలు ఎక్కువవుతాయి. వీరు అపుడు మరోసారి తాగాలని లేదా ఆ చెడుపని చేయాలని వాంఛిస్తూనే వుంటారు. ఈ రకంగా చెడు అలవాట్లకు బానిసైపోవడం ఒక వ్యాధి చిహ్నం. అయితే అది వ్యాధి మాత్రం కాదు.

because of these 3 planets negative effect on humans

రాహుగ్రహ ప్రభావం కల వ్యక్తులు బయటకు చాలా విజయవంతులుగా కనపడతారు.ఈ రకంగా గ్రహాల సంచార ప్రభావంతో మీ భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చు. మీ దుఖం లేదా విచారాలకు మీరే భాద్యులు. కనుక, ఏదో ఒకపనిలో నిమగ్నమవండి. అయితే, అది ఆనందాన్నిచ్చేదిగా వుండాలి. ఆనందం మనలోనే వుందని, బయట ఎక్కడా లేదని గ్రహించండి. మంచి లేదా చెడు గ్రహాలు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో గుర్తించండి. ఒక్కసారి మీ జాతకం పరిశీలిస్తే, గ్రహాలనుండి మంచి పొందాలంటే ఏ రకమై చర్యలు చేపట్టి పరిష్కారం పొందవచ్చో, మీకుగల లక్ష్యాలు ఎలా నెరవేర్చుకోవచ్చో, చెడు అలవాట్లకు ఏరకంగా దూరం కావచ్చో గ్రహించవచ్చు.

Tags: humansnegative energy
Previous Post

అమెరికా లాగా మనకి బాంబర్ Air Aircrafts లేవు కదా? మరి ఎలా?

Next Post

ట‌మాటాల‌ను ఇలా తింటే ఎంతో ఆరోగ్యం..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.