ఆధ్యాత్మికం

ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం&period; కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు&period; ఇంట్లో ఎవరైనా చనిపోతే&comma; ఆ ఏడాది అంతా పూజలు చేయరు&period; అలానే పండుగలు కూడా జరుపుకోరు&period; అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే&comma; పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా&period;&period; ఈ సందేహం చాలా మందిలో ఉంది&period; మీకు కూడా ఈ సందేహం ఉంటే&comma; ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి&period; కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎటువంటి పండగలు కూడా జరపరు&period; ఇంకొందరైతే ఏడాది మొత్తం దేవుడి గుడికి వెళ్ళరు&period; అలానే దేవుడి గది తలుపులు కూడా మూసేసి ఉంచుతారు&period; ఇంట్లో పూజలు&comma; శుభకార్యాలు కానీ పండగలు కానీ&comma; దీపారాధన చేయడం&comma; నైవేద్యం పెట్టడం ఇవేమీ ఉండవు&period; అయితే ఎవరైనా చనిపోతే దీపారాధన చేయడం మానక్కర్లేదు&period; ఎందుకంటే దీపారాధన చెయ్యని ఇల్లు శ్మ‌శానంతో సమానం&period; ఎప్పుడూ కూడా దీపారాధన జరిగే చోటికి దేవుళ్ళు వస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58670 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pooja-2&period;jpg" alt&equals;"can we do pooja if somebody dies in our home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ప్రతిరోజు కూడా దీపం పెట్టాలి&period; అప్పుడే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో&comma; సౌభాగ్యాలతో ఉంటుంది&period; ఇంట్లో ఎవరైనా చనిపోతే&comma; దహన సంస్కారాలు ముగిసిన తర్వాత 11 రోజులు పాటు దీపారాధన చేయడం శుభకార్యాలు చేసుకోవడం పూజలు చేయడం వంటివి చేయకూడదు&period; 11 రోజులు మాత్రమే ఇలా పాటించాలి&period; తర్వాత 12à°µ రోజు నుండి శుభస్వీకారం జరుగుతుంది&period; 11 రోజుల తర్వాత కచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు&period; అయితే సంవత్సరం పొడ‌వునా ఎక్కడికీ వెళ్ళకూడదని&comma; గుడిలో పూజలు చేయకూడదని&comma; ఇళ్ళల్లో పూజలు చేయకూడదని ఏమీ లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధన చేసుకోవచ్చు&period; చెయ్యాలి&period; నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు&period; దీప&comma; ధూప నైవేద్యాలు లేకుండా పూజ గదిని అలా వదిలేయడం&comma; తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం తప్పు&period; అలాంటి ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది&period; దోషాలు కూడా తగులుతాయి&period; కాబట్టి కచ్చితంగా దీపారాధన చేయాలి&period; ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది&period; కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకండి&period; ఇంట్లో ఏడాది లోపే శుభకార్యాలు కూడా చేయాలని శాస్త్రాలు&comma; పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts