వినోదం

Balakrishna Daughters : బాలయ్య తన కూతుళ్ల‌ని హీరోయిన్లుగా ఎందుకు రానివ్వ‌లేదు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna Daughters &colon; ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు&period; నరసింహంగా పేరు సంపాదించుకున్నారు&period; ఎన్టీఆర్ కుమారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంది బాలకృష్ణ మాత్రమే&period; కేవలం సినిమాల్లోనే కాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు&period; ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు&period; ఇదిలా ఉంటే బాలకృష్ణ తమ బంధువుల అమ్మాయి అయిన‌ వసుంధరను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే&period; కాగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎందుకు ఎవరూ ఆడపిల్లలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య తన కూతుళ్ల‌ని ఎందుకు హీరోయిన్స్ చేయడం లేదు అంటూ గట్టిగా వినిపిస్తోంది&period; అయితే బాలయ్యకు ఏ ప్రాబ్లం లేదని&comma; కానీ వాళ్లకే మొదటి నుంచి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని తెలుస్తోంది&period; మరీ ముఖ్యంగా నారా బ్రాహ్మిణికి అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే నచ్చదని&comma; ఆమె ఫోకస్ అంతా బిజినెస్ వైపే ఉందని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58666 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;balakrishna-daughters&period;jpg" alt&equals;"why balakrishna daughters not entered into film industry " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి సైతం సినిమా తెరపై కనిపించడం ఇష్టం లేదట&period; తన పాత్ర తెర వెనుక ఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటోందట&period; ఈ క్రమంలోనే బాలయ్య కూతుళ్లు ఇండస్ట్రీలో తెరపై కనిపించడం లేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది&period; అయితే నంద‌మూరి à°¤‌రం వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; ఇదిగో అదిగో అంటున్నారు కానీ అస‌లు విష‌యం చెప్ప‌డం లేదు&period; à°®‌à°°à°¿ ఈ విష‌యంలోనైనా క్లారిటీ à°µ‌స్తుందా&period;&period; అనేది చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts