ఆధ్యాత్మికం

Ravi Chettu Pooja : రావి చెట్టు వ‌ద్ద ఇలా చేయండి.. అంతులేని సంప‌ద క‌లుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravi Chettu Pooja &colon; à°§‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని పెద్ద‌లు అంటుంటారు&period; అంటే ప్ర‌పంచంలో అన్నింటికీ à°§‌నం కావాలి&period;&period; à°§‌నంపైనే ఈ జ‌గ‌త్తు &lpar;ప్ర‌పంచం&rpar; à°¨‌డుస్తుంద‌ని అర్థం&period; అందుక‌నే à°®‌నిషి నిత్యం à°§‌నం కోసం అన్వేషిస్తుంటాడు&period; à°¡‌బ్బులు ఎలా సంపాదించాలి&period;&period; అని ఆలోచిస్తుంటాడు&period; అయితే ఈ విష‌యంలో కొంద‌రు త్వ‌à°°‌గా వృద్ధిలోకి à°µ‌స్తారు&period; కానీ కొంద‌రు మాత్రం అక్క‌డే ఉండిపోతారు&period; ఎలాంటి కష్టం à°ª‌డినా à°¸‌రే జీవితంలో పెద్ద‌గా మార్పు ఉండ‌దు&period; నిత్యం ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతుంటాడు&period; ఇలా చాలా మందే ఉన్నారు&period; అయితే కింద చెప్పిన విధంగా à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే&period;&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో కొట్టుమిట్టాడుతున్న‌వారికి కాస్త ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°§‌నం సంపాదించేందుకు కావ‌ల్సిన అనుగ్ర‌హం à°²‌క్ష్మీదేవి నుంచి à°²‌భిస్తుంది&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఈశాన్యమూలన తులసి మొక్కను పెంచండి&period; పూజ గదిలో గంగాజలాన్ని ఉంచండి&period; దీనివల్ల ధనం పెరుగుతుంది&period; ఇంట్లో కూర్చొని ఉన్న లక్ష్మీదేవీ &lpar;ఇరువైపులా దిగ్గజాలు అంటే ఏనుగులు ఉన్న&rpar; ఫొటో పెట్టుకోండి&period; వ్యాపార సంస్థల్లో అయితే నిలుచున్న ఫొటోను పెట్టుకోవాలి&period; లక్ష్మీ దేవీ స్వభావం చంచలం&period; అమ్మ స్థిరంగా ఉండాలంటే లక్ష్మీపతి వెంట ఉంటే తప్పక ఆమె అక్కడ స్థిరంగా ఉంటుంది&period; అంటే నారాయణుడు &lpar;విష్ణువు&rpar; ఎక్కడ ఉంటే లక్ష్మీ అక్కడ ఉంటుందన్నమాట&period; కాబట్టి నారాయణుడిని ప్రసన్నం చేసుకునే పనులు ఎక్కువగా చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52784 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ravi-chettu&period;jpg" alt&equals;"do like this beneath ravi chettu for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీనివాసుడిని లేదా శ్రీహరి లేదా వేంకటేశ్వరుడికి సంబంధించిన జపాన్ని కొంత సేపు నిష్ఠతో చేయండి&period; లేదా ధ్యానం చేయండి&period; కొంత కాలానికి మీకు మార్పు కనిపిస్తుంది&period; అవకాశం ఉన్నవారు రావిచెట్టుకు శనివారం&comma; మంగళవారం పాలు&comma; నీళ్లు&comma; బెల్లం కలిపి పోసి ప్రార్థన చేయాలి&period; రావిచెట్టును అశ్వత్థ వృక్షం అంటారు&period; సాక్షాత్ విష్ణుస్వరూపం అయిన రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది&period; అందువ‌ల్ల పైన తెలిపిన విధంగా చేస్తే&period;&period; à°¤‌ప్ప‌క à°²‌క్ష్మీ అనుగ్ర‌హాన్ని పొంద‌à°µ‌చ్చు&period; దీంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; à°§‌నం బాగా సంపాదిస్తారు&period; సంప‌à°¦‌కు లోటు లేకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts