food

Egg Bonda : ఎగ్ బొండాల‌ను వేడి వేడిగా ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Bonda &colon; కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా&period;&period; ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు&period; అయితే వాటిని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా à°¤‌క్కువ‌గానే ఉంటారు&period; నిజానికి కాసింత శ్ర‌à°® à°ª‌à°¡à°¿ ఎగ్‌బొండాల‌ను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది&period; ఎగ్ బొండాల‌ను చిన్నారుల‌కు పెడితే వారికి రుచికి రుచి&comma; పోష‌కాల‌కు పోష‌కాలు à°²‌భిస్తాయి&period; à°®‌à°°à°¿ ఎగ్ బొండాల‌ను à°¤‌యారు చేసేందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&comma; వాటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ బొండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &lpar;ఉడ‌క‌బెట్టిన‌వి&rpar; – 3&comma; నూనె – 1 క‌ప్పు&comma; బియ్య‌పు పిండి – అర క‌ప్పు&comma; కారం – అర టీస్పూన్&comma; మిరియాల పొడి – కొద్దిగా&comma; à°ª‌చ్చిమిర‌à°ª కాయలు – 2&comma; à°¶‌à°¨‌గ‌పిండి – 1 క‌ప్పు&comma; ఉప్పు – à°¤‌గినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63550 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;egg-bonda-1&period;jpg" alt&equals;"how to make egg bonda very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ బొండా à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికబెట్టిన గుడ్ల‌ను ముక్క‌లుగా చేయాలి&period; వాటిపై కారం&comma; మిరియాల పొడి&comma; ఉప్పు à°¸‌రిపోయినంత చ‌ల్లుకోవాలి&period; పాన్ తీసుకుని అందులో నూనె వేసి à°¸‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి&period; ఒక పాత్ర తీసుకుని&period;&period; అందులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్య‌పు పిండి&comma; కారం&comma; పచ్చిమిర‌à°ª‌కాయ ముక్క‌లు&comma; మిరియాల పొడి&comma; ఉప్పు వేసి&comma; నీళ్లు పోసి బొండాల‌కు à°¸‌రిపడేలా పిండిని à°¤‌యారు చేయాలి&period; పిండి చిక్క‌గా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడి అయ్యాక ఉడికిన కోడిగుడ్డు ముక్క‌à°²‌ను అంత‌కు ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయాలి&period; బంగారు రంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ముక్క‌à°²‌ను వేయించాలి&period; దీంతో వేడి వేడి ఎగ్ బొండాలు à°¤‌యార‌వుతాయి&period; వాటిని ట‌మాటా సాస్ లేదా పుదీనా చట్నీతో క‌లిపి తింటే&period;&period; ఆహా&period;&period; ఆ రుచే వేరేగా ఉంటుంది&period; తిన్నారంటే మైమ‌రిచిపోవాల్సిందే&period; అంత క‌మ్మ‌గా ఎగ్ బొండాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts