ఆధ్యాత్మికం

ఈతి బాధలు పోవాలంటే కొబ్బరి కాయతో ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక విధమైన సమస్యలు కుటుంబ సభ్యులను వేధిస్తుంటాయి&period; రోజంతా పనులలో నిమగ్నమైనప్పటికీ ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఎంతో చికాగ్గా అనిపిస్తుంది&period; ఈ విధంగా మన ఇంట్లో ప్రశాంతత కరువైపోవడానికి గల కారణం గ్రహదోషాలు అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రహ దోషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు ఈతి బాధలు&comma; ఆందోళనలు ఉంటాయి&period; ఈ విధమైనటువంటి గ్రహదోషాలు&comma; ఈతి బాధల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56251 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;coconut-2&period;jpg" alt&equals;"do like this with coconut for eethi badhalu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే ముందుగా ఆవుపేడతో తయారుచేసిన ప్రమిదలో బెల్లం ముక్క వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది&period; అదేవిధంగా కొబ్బరికాయకు నల్లని దారాన్ని కట్టి దానిని పూజ గదిలో ఉంచి పూజ చేయాలి&period; సాయంత్రం ఆ కొబ్బరికాయను&comma; నల్లని దారాన్ని కాల్చివేయాలి&period; ఈ విధంగా తొమ్మిది రోజులపాటు చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts