ఆధ్యాత్మికం

వ‌ర్షం నీళ్ల‌తో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వర్షాకాలం వచ్చేసింది&period; వర్షం నీరు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటారు&period; వర్షంలో తడిచేందుకు కూడా తెగ ఇష్టపడతారు&period; సరే ఈ విషయం పక్కన పెడితే&period;&period; ఏంటీ ఈ మధ్య తెగ అప్పులు చేస్తున్నారా&period;&period;&quest; ఒక అప్పు చేసి అది తీరక ముందే ఇంకో అప్పు చేయాల్సి వస్తుందా&period;&period;&quest; వర్షం నీటి సహాయంతో మీరు జీవితంలో పెరుగుతున్న అప్పులను తగ్గించుకోవచ్చు&period; ఎలాగో తెలుసుకుందాం&period;&period; అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్‌లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి భగవంతుడిని స్మరించుకుని ఈ నీళ్లతో ఒక నెలపాటు స్నానం చేయండి&period; క్రమంగా మీ అప్పు తగ్గడం ప్రారంభమవుతుంది&period; వ్యాపారంలో నష్టం వాటిల్లితే ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఏకాదశి రోజున ఈ నీటితో అమ్మవారికి&comma; విష్ణుమూర్తికి అభిషేకం చేయండి&period; ఈ పరిహారాన్ని కూడా చాలా మంది పాటిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మట్టి కుండలో వర్షపు నీటిని సేకరించి ఇంటికి ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉంచండి&period; ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు దూరమవుతాయి&period; ఒక గిన్నెలో వర్షపు నీటిని నింపి పైకప్పుపై ఉంచండి&period; ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మామిడి ఆకుల‌తో ఇంట్లో నీటిని చల్లాలి&period; లక్ష్మీ దేవి ఈ పరిహారంతో సంతోషిస్తుంది&comma; డబ్బు కొరతను తొలగిస్తుంది&period; వివాహంలో ఇబ్బంది ఉంటే&comma; వర్షపు నీటిని సేకరించి గణేశుడికి అభిషేకం చేయడం వల్ల పెళ్లి త్వరగా అవుతుంది&period; ఏ రకమైన వ్యాధి లేదా ఏదైనా సంక్షోభం ఉంటే&comma; వర్షం నీటిని సేకరించి&comma; మహామృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89680 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rain-water&period;jpg" alt&equals;"do like this with rain water to get rid of all problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అనుకుంటే అప్పులపాలు కావడమే&period; కాబట్టి ఏదైనా పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఆంజనేయుడి ముందు ఉంచండి&period; ఈ నెలలో ప్రతిరోజూ 51 సార్లు హనుమాన్ చాలీసాను పటించండి&period; ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లోని ప్రతి భాగానికి చల్లాలి&period; ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది&period; ఇలా వర్షపు నీటితో ఈ పరిహారాలు చేసుకుని సమస్యలను నయం చేసుకోవచ్చు&period; అయితే ఈ సమాచారం అంతా పండితులు చెప్పిందే మీకు అందించాం కానీ&period;&period; మేం సొంతంగా ఇవ్వలేదని గమనించగలరు&period; ఇలా చేస్తే నిజంగా అవుతుందా గ్యారెంటీ ఏంటి అంటారేమో&period;&period; ఆధారాలు లేవు&period;&period; ఆచారం మీద నమ్మకం ఉంటే పాటించండి&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts