vastu

మీకు క‌ల‌లో ఈ చెట్లు క‌నిపించాయా..? అయితే మీ ద‌శ తిరిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి&period; ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము&period; కానీ నిజానికి కొన్ని కలలు వస్తే చాలా మంచిదట కొన్ని కలలు మాత్రం అసలు రాకూడదు&period; కలలో కనుక ఈ చెట్లు కనపడితే చాలా మంచిదని స్వప్న శాస్త్రం అంటోంది&period; స్వప్న శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నిద్ర పోయినప్పుడు ఇలాంటి కలలు వచ్చాయి అంటే ఎంతో మంచి జరుగుతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి నిద్ర పోయేటప్పుడు చెట్లు గురించి కలలు కంటే ఎంతో మంచి జరుగుతుంది&period; కలలో కొన్ని చెట్లు శుభాలు తీసుకువస్తాయి కొన్ని మాత్రం అశుభాలను తీసుకువస్తాయి&period; కొన్ని చెట్లు కలలో కనపడితే చాలా మంచిది&period; కలలో వెదురు చెట్టు కనబడితే చాలా మంచిది కలలోకి వెదురు చెట్టు వస్తే కుటుంబ పరిస్థితులు సంతోషంగా ఉంటాయి చాలా సమస్యలకి పరిష్కారం కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89683 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;bamboo-plants&period;jpg" alt&equals;"if you see these plants in your dreams then you will be lucky " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలలో రావి చెట్లు కనపడితే కూడా ఎంతో మంచిది&period; తులసి మొక్క కనపడితే కూడా చాలా మంచిది&period; లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది&period; కలలో మామిడి చెట్టు కనపడితే కూడా చాలా మంచిది అపరాజిత చెట్లు&comma; శంకు పూలు చూస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది&period; కలలో మారేడు దళాలు కనపడితే కూడా మంచిది&period; శివుడు అనుగ్రహం మీ మీద ఉంటుంది&period; ఇటువంటివి కనుక కలలో కనిపించాయంటే ఇక మీకు తిరుగు ఉండదు జీవితంలో ఎన్నో విజయాలని మీరు అందుకుంటారు&period; పైగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట వుంటుందట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts