ఆధ్యాత్మికం

ప‌క్కంటి పూల‌తో పూజ చేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడికి పూజ చేసేప్పుడు పూలు కచ్చితంగా ఉండాలి&period; కొంతమంది పూలు కొనుక్కొస్తారు&comma; మరికొందరు పక్కింట్లో ఉంటే కోసుకొచ్చి పూజ చేస్తారు&period; హిందూధర్మం ప్రకారం&period;&period; పూజలో చేసే ప్రతి క్రతువు వెనుక గొప్ప అర్థం ఉంది&period; మీరు పూజకు కోసే పూలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది&period; పూలు కోసేప్పుడు మాట్లాడకూడదు&comma; దేవుడి నామ స్మరణే చేయాలి&comma; కిందపడిన పూలతో పూజించకూడదు ఇలా చాలా ఉంటాయి&period; అయితే పూజ కోసం పక్కింటో పూలు కోసేవాళ్లు చాలా మంది ఉంటారు&period; వారి కోసమే ఈ ఆర్టికల్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజకోసం పూలు కోస్తుంటారు&period; ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే à°«‌ర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు&period; ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నారనుకోండి… వాళ్లకేసి సీరియస్‌గా చూస్తూ&period;&period;వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు&period; వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు&period; దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి&period;&period; కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి&period; అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88322 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;flowers&period;jpg" alt&equals;"do not do pooja with others flowers know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది&period; పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి…అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది&period; ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి&period; మోక్షం కలగాలి&period; వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి&period; కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటారు&period; పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడమే తప్పు&period; అలాగే చెట్టుకు పూలు కోసేప్పుడు ఎప్పుడూ పూర్తిగా కోయకూడదు&period; కొన్ని ఉంచాలి&period; బోసి చెట్టుగా చేయడం మహా పాపం&period;&excl; కాబట్టి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts